Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

YSR KANTI VELUGU 2nd Phase

రెండోదశ కంటి వెలుగు కార్యాచరణ ఖరారు
YSR KANTI VELUGU 2nd Phase


  • నవంబరు 1 నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు నిర్వహణ
  • ఉచితంగా కళ్లజోళ్లు అందజేత.. మండలానికి ఒక బృందం
  • ఒక్కో బృందంలో ఒక నేత్ర వైద్యనిపుణులు, ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌, టీచర్‌, వైద్యసిబ్బంది ఉంటారు. 
  • ప్రతీ మండలానికి ఐదు నుంచి 12 స్ర్కీనింగ్‌ సెంటర్ల ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు
  • డిసెంబరు 31వ తేదీ వరకు కొనసాగే రెండోదశ కంటి వెలుగు స్ర్కీనింగ్‌ పరీక్షల నిర్వహణకు మొత్తం 48 పనిదినాలు ఉండగా
  •  ఒక్కో స్ర్కీనింగ్‌ సెంటర్‌లో రోజుకు 25 మంది విద్యార్థుల చొప్పున నేత్ర పరీక్షలు నిర్వహిస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "YSR KANTI VELUGU 2nd Phase"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0