Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

aadhaar Status: Check Aadhaar Status? Just put an SMS

Aadhaar Status : ఆధార్ స్టేటస్ చెక్ చేయాలా ? ఒక్క ఎస్ఎంఎస్ చాలు
aadhaar Status: Check Aadhaar Status? Just put an SMS

Aadhaar Status Check | మీ దగ్గర అక్నాలెడ్జ్ మెంట్ స్లిప్ ఉండాలి . ఈ స్లిప్లో ఎన్‌రోల్‌మెంట్ ఐడీ - EID ఉంటుంది . మీ ఆధార్ స్టేటస్ చెక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది .

మీరు కొత్త ఆధార్ కార్డుకు అప్లై చేశారా? ఆధార్‌లో ఏవైనా తప్పులు సరిచేశారా? మరి ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నా

రా? మీరు ఈజీగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI అధికారిక వెబ్‌సైట్‌లో మీరు చాలా సులువుగా స్టేటస్ చెక్ చేయొచ్చు. అంతేకాదు ఒక్క ఎస్ఎంఎస్ పంపినా స్టేటస్ ఈజీగా తెలిసిపోతుంది. ఇందుకోసం మీ దగ్గర అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ ఉండాలి. ఈ స్లిప్‌లో ఎన్‌రోల్‌మెంట్ ఐడీ-EID ఉంటుంది. మీ ఆధార్ స్టేటస్ చెక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి UID STATUS అని టైప్ చేసి 14 అంకెల ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ ఎంటర్ చేసి 51969 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే మీ ఆధార్ స్టేటస్ తెలిసిపోతుంది. ఉదాహరణకు మీ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ 12345678901234 అయితే UID STATUS 12345678901234 అని టైప్ చేయాలి. మరి వెబ్‌సైట్‌లో ఆధార్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.
ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయండి.
My Aadhaar సెక్షన్‌లో Get Aadhaar క్లిక్ చేయండి. మీకు Check Aadhaar Status లింక్ కనిపిస్తుంది.
చెక్ ఆధార్ స్టేటస్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఎక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌లో ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, తేదీ, సమయం, క్యాప్చాకోడ్ ఎంటర్ చేయాలి.
Check Status బటన్ పైన క్లిక్ చేయాలి.
మీకు కొత్తగా ఆధార్ జనరేట్ అయినట్టైతే మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది.

ఒకవేళ మీ దగ్గర ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, ఎక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ లేకపోతే ముందుగా ఎన్‌రోల్‌మెంట్ ఐడీ తిరిగి పొందాల్సి ఉంటుంది.
ఇందుకోసం ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయాలి.
My Aadhaar సెక్షన్‌లో Get Aadhaar క్లిక్ చేయండి. అందులో Retrieve Lost or Forgotten EID/UID ఆప్షన్ కనిపిస్తుంది.
Enrolment ID ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీ పూర్తి పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Send OTP పైన క్లిక్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి.
మీ వివరాలు వెరిఫై చేసిన తర్వాత మీ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడీకి వస్తాయి.
మీరు మీ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ తిరిగి పొందిన తర్వాత మీ ఆధార్ స్టేటస్ చెక్ చేసేందుకు పైన చెప్పిన స్టెప్స్ ఫాలో కావాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "aadhaar Status: Check Aadhaar Status? Just put an SMS"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0