If you do that on WhatsApp .. Account Permanent Ban ..!
వాట్సాప్‌లో ఆ పని చేస్తే.. అకౌంట్ పర్మినెంట్ బ్యాన్..!
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తున్నది. అసభ్యకరమైన, హింసను ప్రేరేపించేవిధంగా ఉండే, ఇతర ఆమోద యోగ్యం కాని పదాలను గ్రూప్ పేర్లు, అకౌంట్ పేర్లుగా పెట్టుకుంటే వెంటనే ఆ గ్రూప్‌లు, అకౌంట్లను పర్మినెంట్‌గా బ్యాన్ చేస్తోంది. ఇప్పటికే అలాంటి పేర్లను పెట్టుకున్న ఎంతో మంది గ్రూప్‌లను, అకౌంట్‌లను వాట్సాప్ బ్యాన్ చేసింది. ఈ క్రమంలోనే యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్లతోపాటు తాము ఉండే గ్రూప్‌లకు పెట్టుకునే పేర్ల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని ఆ సంస్థ హెచ్చరిస్తోంది. ఒక్కసారి అకౌంట్ లేదా గ్రూప్ బ్యాన్ అయితే మళ్లీ దాన్ని పొందడం ఇక అసాధ్యమని, కనుక యూజర్లు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని వాట్సాప్ సూచిస్తున్నది.

0 Response to "If you do that on WhatsApp .. Account Permanent Ban ..!"
Post a Comment