Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

ISRO recruitment 2019

ISRO Jobs : డిగ్రీ పాసైనవారికి శ్రీహరికోట షార్ కేంద్రంలో జాబ్స్ . . . వివరాలివే

ISRO recruitment 2019 ఈ పోస్టులకు రూ . 44,900 నుంచి రూ . 1,42,400 మధ్య వేతనం ఉంటుంది . ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే అప్లికేషన్లు వేర్వేరుగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది .
ISRO recruitment 2019

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO వరుసగా ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఇప్పటికే 92 ఉద్యోగాలకు 2 నోటిఫికేషన్లు జారీ చేసింది. టెక్నీషియన్ బీ, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఆ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు మరో 45 ఖాళీలకు వేరుగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కనీసం డిగ్రీ పాసనవారికి కూడా కొన్ని పోస్టుల్ని కేటాయించారు. ఈ పోస్టులకు రూ.44,900 నుంచి రూ.1,42,400 మధ్య వేతనం ఉంటుంది. ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే అప్లికేషన్లు వేర్వేరుగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
లైబ్రరీ అసిస్టెంట్- 1
కంప్యూటర్ సైన్స్- 1
ఆటోమొబైల్ ఇంజనీరింగ్- 1
కెమికల్ ఇంజనీరింగ్- 4
సివిల్ ఇంజనీరింగ్- 4
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 3
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 5
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 5
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 2
మెకానికల్ ఇంజనీరింగ్- 16
మెకానికల్ ఇంజనీరింగ్ (బాయిలర్ ఆపరేషన్స్)- 1
ఫైన్ ఆర్ట్స్ (పోటోగ్రఫీ)- 1
ISRO RECRUITMENT 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు...
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 నవంబర్ 23
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 13 సాయంత్రం 5 గంటలు
విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. డిగ్రీ పాసైనవారికి కూడా కొన్ని పోస్టులున్నాయి.
వయస్సు- 18 నుంచి 45 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు- రూ.100

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "ISRO recruitment 2019"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0