Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

LIC Children ' s Policy

' LIC Children ' s Policy  మన పిల్లల పేరుపై రోజుకు రూ . 12 పొదుపు చేస్తే . . . వచ్చే లాభాలివే .
LIC Children ' s Policy
 మన పిల్లల భవిష్యత్తు కోసం రోజుకు రూ . 12 నుంచి రూ . 20 జమ చేయాలనుకుంటే
2 . పిల్లల భవిష్యత్తు కోసం LIC రూపొందించిన మనీ బ్యాక్ పాలసీ ఇది . పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడంతో పాటు వారికి లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజీ కూడా లభిస్తుంది .
3 . ఎల్‌ఐసీ ' న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ ' లో చేరడానికి కనీస వయస్సు 0 ఏళ్లు మాత్రమే . అంటే పుట్టిన మొదటి సంవత్సరంలోనే ఈ పాలసీ తీసుకోవచ్చు . గరిష్ట వయస్సు 12 ఏళ్లు . 
4 . ' న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ ' టర్మ్ 25 ఏళ్లు . 

5 . ' న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ ' తీసుకున్నవారు ఒక నెల , మూడు నెలలు , 6 నెలలు ఏడాదికోసారి ప్రీమియం చెల్లించొచ్చు .
6 . ' న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ ' సమ్ అష్యూర్డ్ కనీసం రూ 1,00,000
7 . ఉదాహరణకు మీ అమ్మాయి లేదా అబ్బాయి వయస్సు 0 ఏళ్లు ఉంటే రూ . 1 , 00 , 000 పాలసీకి ప్రీమియం రూ . 4 , 415 చెల్లించాలి. 
  8 . మీ అమ్మాయి లేదా అబ్బాయి వయస్సు 5 ఏళ్లు ఉంటే రూ. 1,00,000 పాలసీకి ప్రీమియం రూ . 5,700 చెల్లించాలి . 
9 . మీ అమ్మాయి లేదా అబ్బాయి వయస్సు 10 ఏళ్లు ఉంటే రూ . 1,00,000 పాలసీకి ప్రీమియం రూ .8,060 చెల్లించాలి . 
 10 . మీరు కేవలం రూ . 1,00, 000 పాలసీ తీసుకుంటే ప్రీమియం రూ . 4,415 అవుతుంది . అంటే రోజుకు రూ . 12 మాత్రమే .

11 . మీ అమ్మాయి లేదా అబ్బాయి వయస్సు 18 ఏళ్లు పూర్తైన తర్వాత పాలసీ లాభాలు పొందొచ్చు . 
 12 . మీ పి ల్లలకు 18 , 20 , 22 ఏళ్ల వయస్సులో 20 % చొప్పున మీకు మనీ బ్యాక్ వస్తుంది . మిగతా 40 % సమ్ అష్యూర్డ్ , బోనస్ , ఫైనల్ అడిషనల్ బోనస్ 25 ఏళ్లకు వస్తాయి .
13 . ఒకవేళ పాలసీ హోల్డర్ రిస్క్ కవర్ ప్రారంభానికి ముందు చనిపోతే చెల్లించిన ప్రీమియంలు తిరిగి ఇచ్చేస్తుంది కంపెనీ . రిస్క్ కవర్ మొదలైన తర్వాత చనిపోతే సమ్ అష్యూర్డ్ , బోనస్ , ఫైనల్ అడిషనల్ బోనస్ లభిస్తాయి .

14 . ఈ పాలసీ తీసుకుంటే సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులు పొందొచ్చు . క్లెయిమ్ పైనా సెక్షన్ 10    ( 10డీ ) కిందమినహాయింపులు  లభిస్తాయి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "LIC Children ' s Policy"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0