Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Mains test revised Answers 'key' for replacement of Group-2 posts in AP

APPSC Group 2 ఆన్సర్ 'కీ విడుదల.. 17 ప్రశ్నల్లో తేడాలు.
APPSC Group 2 Recruitment Exam 2019 | ఏపీలో మొత్తం 446 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి మెయిన్ పరీక్ష ప్రిలిమినరీ కీని సెప్టెంబరు 6న ఏపీపీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కీపై అభ్యంతరాలు స్వీకరించి నవంబరు 19న రివైజ్డ్ కీని విడుదల చేసింది.
APPSC Group 2 ఆన్సర్ 'కీ విడుదల.. 17 ప్రశ్నల్లో తేడాలు
Mains test revised Answers 'key' for replacement of Group-2 posts in AP


హైలైట్స్

వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ అందుబాటులో
అభ్యంతరాలకు నవంబరు 26 వరకు అవకాశం
ఏపీలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి నిర్వహించిన మెయిన్స్ పరీక్ష రివైజ్డ్ ఆన్సర్ 'కీ'ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవంబరు 19న విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌ ద్వారా ఆన్సర్ కీ చూసుకోవచ్చు.
ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే నవంబరు 26న సాయంత్రం 5 గంటల్లోగా తెలపాల్సి ఉంటుంది. పోస్టు లేదా నేరుగా మాత్రమే తమ అభ్యంతరాలను సమర్పించాల్సి ఉంటుంది. అ 6న విడుదల చేసిన ప్రాథమిక కీపై అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత రివైజ్డ్ కీని అధికారులు విడుదల చేశారు. 

రివైజ్డ్ కీలు ఇలా.. 

Paper-I - General Studies and Mental Ability

Paper-II – A.P Social History and Constitution

Paper-III - Planning in India and Indian Economy

Format for submission of objections

కీలో మార్పులు ఇలా.. 


  •  ఏపీలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆగస్టు 29, 30 తేదీల్లో 'మెయిన్స్' ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించింది. 
  • రాష్ట్రవ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాల్లో.. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పేపర్-1, పేపర్-2, పేపర్-3 పరీక్షలు నిర్వహించింది. 
  • మెయిన్స్ పరీక్షకు 6,195 మంది అభ్యర్థులతో పాటు.. హైకోర్టు ఆదేశాల మేరకు మెయిన్స్‌కు అర్హత సాధించిన 12 మంది అభ్యర్థులు కూడా ఉన్నారు.
  •  వీరిలో 6,106 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా.. 5,770 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 94.49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 

ఏపీలో మొత్తం 446 గ్రూప్-2 పోస్టుల భర్తీకి మే 5న ఏపీపీఎస్సీ ప్రాథమిక పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,95,036 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,77,876 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. జులై 25న ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. పరీక్షలో మొత్తం 6,195 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Mains test revised Answers 'key' for replacement of Group-2 posts in AP"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0