Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

NAC Site Engineer Recruitment 2019 |

Jobs : హైదరాబాద్ పరిధిలో సైట్ ఇంజనీర్ల నియామకం . . . నోటిఫికేషన్ వివరాలివే.
NAC Site Engineer Recruitment 2019 | దరఖాస్తుకు నవంబర్ 27 చివరి తేదీ . ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అధికారిక వెబ్ సైట్ www . nac . edu . in ఓపెన్ చేసి చూడొచ్చు .
NAC Site Engineer Recruitment 2019 |


నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్-NAC సైట్ సైట్ ఇంజనీర్లను నియమిస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు చేపట్టే ప్రాజెక్ట్స్ కోసం ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మల్టీ జోన్-2 ప్రాంతానికి చెందిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అంటే సూర్యపేట, నల్గొండ, భువనగిరి యాదాద్రి, జనగామ, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు చెందినవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్ 27 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ అధికారిక వెబ్‌సైట్ www.nac.edu.in ఓపెన్ చేసి చూడొచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు- 50
విద్యార్హత- సివిల్ ఇంజనీరింగ్ బీఈ, బీటెక్, ఏఎంఐఈ
వయస్సు- 2019 నవంబర్ 1 నాటికి 18 నుంచి 44 ఏళ్లు
దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 18
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 27
సర్టిఫికెట్ల వెరిఫికేషన్- 2019 డిసెంబర్ 2 ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.00 వరకు
ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన- 2019 డిసెంబర్ 4
అపాయింట్‌మెంట్ ఆర్డర్ల జారీ- 2019 డిసెంబర్ 5

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "NAC Site Engineer Recruitment 2019 | "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0