Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Postal Bank

పోస్టల్ బ్యాంకు

భారతీయ పోస్టల్‌శాఖ దేశ వ్యాప్తంగా ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ సేవలను అమలులోకి తెచ్చింది.*
Postal Bank



★ *బెంగళూరు జనరల్‌ పోస్ట్‌ ఆఫీస్‌ (జీపీఓ) చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ కె.రాధా కృష్ణ ఈ మేరకు ప్రకటన విడుదల.*

★ *బ్యాంకు ఖాతా తెరిచేందుకు, నగదు డ్రా చేసేందుకు ఇకపై ఎక్కడికీ వెళ్ళాల్సిన అవసరం లేదు. పోస్టల్‌శాఖ ప్రారంభించిన ఈ ప్రత్యేక పోస్టల్‌ బ్యాంకు సేవలను వినియోగించుకోవచ్చు.*

★ *ఈ ఖాతాలలో పొదుపు చేసిన మొత్తాలకు వందశాతం సురక్షిత ఉంటుందని రాధాకృష్ణ వెల్లడి.*
*ఈ ఖాతాలన్నీ జీరో బ్యాలెన్స్‌ ఖాతాలుగా ఉంటాయన్నారు.*

★ *పోస్టల్‌ సిబ్బందికి ఆర్‌ఐసిటి డివైజ్‌ యంత్రాలను ఇవ్వడం జరుగుతుందని వీటి ద్వారా పోస్టల్‌ శాఖకు సంబంధించిన పొదుపు ఖాతాలను, రికరింగ్‌ డిపాజిట్‌లను చేసుకోవచ్చునన్నారు.*

★ *పోస్టల్‌ సిబ్బందికి ఒక మొబైల్‌ కూడా ఇస్తున్నామని సంతకం ద్వారా ఖాతా వివరాలను అత్యంత సులభంగా నిర్వహించే వెసలుబాటు కల్పిస్తున్నామన్నారు.*

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Postal Bank"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0