Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Stay tuned for NADU-NEDU program These are the nine items of priority.

నేడు నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం..
 ప్రాధాన్యత ఇచ్చే తొమ్మిది అంశాలు ఇవే..
Stay tuned for NADU-NEDU program  These are the nine items of priority.

తొమ్మిది అంశాలకు ప్రాధాన్యం . . .

 1 . బాల బాలికల నిష్పత్తి మేరకు మరుగు దొడ్లను నిర్మించడంతోపాటు నీరు అం . . దుబాటులో ఉంచుతారు . 2 . ఉపాధ్యాయులకు , విద్యార్థులకు సిబ్బం దికి అవసరమైన ఫర్నీచర్ సమకూ ర్చుతారు .
3 . తరగతి గదిలో విద్యుత్ సౌకర్యముంటుం ది . ట్యూబ్ లైట్లు , ఫ్యాన్లు ఏర్పాటు చేస్తారు
 4 . విద్యార్థులకు తాగునీరుగా మినరల్ వాటర్ అందించనున్నారు .
 5 . తరగతి గదులను ఆహ్లాదంగా రంగులతో తీర్చిదిద్దుతారు .
6 . అవసరం ఉన్న మేర భవనాలకు మరమ్మతులు చేపడతారు .
7 . విద్యార్థుల సంఖ్యకు సరిపడా తరగతి గదులుంటాయి . 8 . బ్లాక్ బోర్డులు సుందరంగా కనిపించేలా చర్యలు తీసుకుంటారు .
9 . పాఠశాల భద్రతకు ప్రహరీ తప్పనిసరిగా నిర్మిస్తారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Stay tuned for NADU-NEDU program These are the nine items of priority."

Post a Comment