Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

UPSC recruitment 2019 |

UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ మరో నోటిఫికేషన్
UPSC recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 12 చివరి తేదీ.

UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ మరో నోటిఫికేషన్
UPSC recruitment 2019 దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 12 చివరి తేదీ.
Updated on: November 25, 2019, 12:11 PM IST
webtech_news18 , News18 Telugu
NEWS18Telugu News18Telugu News18Telugu News18Telugu
UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ మరో నోటిఫికేషన్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ఇప్పటికే స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నోటిఫికేషన్లు జారీ చేసి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నాయి. ఇప్పుడు మరో 48 ఖాళీల భర్తీకి యూపీఎస్‌సీ మరో నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్, సీనియర్ ఎగ్జామినర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 12 చివరి తేదీ.

UPSC recruitment 2019: ఖాళీల వివరాలివే...

మొత్తం ఖాళీలు- 48

అసిస్టెంట్ రిజిస్ట్రార్- 11
సీనియర్ ఎగ్జామినర్- 10
అసిస్టెంట్ డైరెక్టర్ (బ్యాంకింగ్)- 3

అసిస్టెంట్ డైరెక్టర్ (క్యాపిటల్ మార్కెట్)- 1

ప్రిన్సిపల్ డిజైన్ ఆఫీసర్ (కన్‌స్ట్రక్షన్)- 4

సీనియర్ డిజైన్ ఆఫీసర్ గ్రేడ్-1 (కన్‌స్ట్రక్షన్)- 4

సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (డిజైన్)- 2

సీనియర్ డిజైన్ ఆఫీసర్ గ్రేడ్-1 (ఎలక్ట్రికల్)- 6

డైరెక్టర్ (సేఫ్టీ)- 7

దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 12

దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.25. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు ఫీజు లేదు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "UPSC recruitment 2019 |"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0