Bougainville Island: Another new country
Bougainville Island : మరో కొత్తదేశం
ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి 193 దేశాల్ని గుర్తించింది . అవన్నీ అందులో సభ్య దేశాలుగా ఉన్నాయి . ఐరాస గుర్తించనివి మరో పది దాకా ఉన్నాయి .
Bougainville : మన ప్రపంచంలో ఎన్ని దేశాలు అన్న ప్రశ్నకు సరైన సమాధానం లేదు. ఒక్కొక్కరూ ఒక్కోలా చెప్పే పరిస్థితి. ఈ క్రమంలో మరో కొత్త దేశం రాబోతోంది. అదే బోగన్ విల్లె. దక్షిణ పసిఫిక్ ప్రాంతంలోని బోగన్‌విల్లె దీవి కొత్త దేశంగా ఆవిర్భవించబోతోంది. పపువా న్యూ గినియా నుంచి స్వాతంత్య్రం కోరుతూ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 98 శాతం మంది కొత్త దేశం కావాలని ఓటు వేశారు. రెండువారాల పాటు సాగిన ఓటింగ్‌లో 85 శాతం మంది ఓటు హక్కును వాడుకున్నా్రు. ఇప్పటివరకూ ఈ ప్రదేశం... బోగన్‌విల్లే సార్వభౌమత్వ ప్రాంతంగా ఉంది. చూడటానికి ఇది ఓ సింగిల్ దీవిలా ఉన్నా... ఇందులో చిన్న చిన్న దీవులు చాలా ఉన్నాయి. మొత్తం 700 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇక్కడ 1,80,000 మంది నివసిస్తున్నారు. ఇప్పుడు వాళ్లంతా ఫెస్టివల్ మూడ్‌లో ఉన్నారు. త్వరలోనే బోగన్‌విల్లే కొత్త దేశంగా అధికారిక గుర్తింపు పొందబోతోంది.

0 Response to "Bougainville Island: Another new country"
Post a Comment