DSC 2018 Release Schedule for Examination of Eligibility Certificate of Secondary Grade Teachers
డీఎస్సీ-2018 సెకండ్ గ్రేడ్ టీచర్ల పోస్టుల భర్తీ ప్రక్రియకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు..
అర్హత ధ్రువ పత్రాల పరిశీలనకు షెడ్యూల్ విడుదల..
రాష్ట్ర వ్యాప్తంగా 3,398 పోస్టులు భర్తీ..
ధ్రువ పత్రాలను గురు, శుక్రవారాల్లో ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేందుకు అవకాశం..
13 జిల్లాల్లో ఖాళీల వివరాలు ఇలా..
జిల్లాలు ఖాళీలు
నెల్లూరు 36
చిత్తూరు 42
కడప 49
కృష్ణా 82
విజయనగరం 175
ప్రకాశం 220
పశ్చిమగోదావరి. 246
గుంటూరు 284
అనంతపురం 373
శ్రీకాకుళం 375
కర్నూలు 408
తూర్పుగోదావరి 513
విశాఖపట్నం - 595
అర్హత ధ్రువ పత్రాల పరిశీలనకు షెడ్యూల్ విడుదల..
రాష్ట్ర వ్యాప్తంగా 3,398 పోస్టులు భర్తీ..
ధ్రువ పత్రాలను గురు, శుక్రవారాల్లో ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేందుకు అవకాశం..
13 జిల్లాల్లో ఖాళీల వివరాలు ఇలా..
అమరావతి : డీఎస్సీ - 2018 సెకండరీ గ్రేడ్ 1 టీచర్స్ ( తెలుగు ) పోస్టుల భర్తీ ప్రక్రియను పాఠశాల విద్యా శాఖ చేపట్టింది . కోర్టు కేసుల కారణంగా గతం కొంతకా లంగా నిలిచిపోయిన ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేసింది . న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు గడువు ముగియ డంతో భర్తీని చేపట్టారు . అర్హత ధ్రువపత్రాల పరిశీలనకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది . రాష్ట్రవ్యా ప్తంగా 3 , 398 పోస్టులను భర్తీ చేయనున్నారు . విద్య అర్హత * ద్రువపత్రాలను గురు , శుక్రవారాల్లో అభ్యర్థులు ఆన్ లైన్ లో - అప్లోడ్ చేసేందుకు అవకాశం కల్పించింది . వీటిని ఎంపిక ఈ కమిటీంఈ నెల 1 నుంచి 10 వరకు పరిశీలిస్తుంది . - నెల్లూరు , చిత్తూరు , కడప , కృష్ణా జిల్లాల్లో 7న , విజయన గరం , ప్రకాశం , పశ్చిమ గోదావరి , గుంటూరులో 7 , 8న , అనంతపురం , శ్రీకాకుళం , కర్నూలు , తూర్పుగోదావరి , విశా ఖపట్నం జిల్లాల్లో 7 నుంచి 10వరకు అభ్యర్థులు అప్లోడ్ చేసిన ధ్రువపత్రాలను ఎంపిక కమిటీ పరిశీలిస్తుంది . ఇందుకు సంబంధించిన వివరాలను అభ్యర్థుల సెల్ ఫోన్లకు గురువారం సంక్షిప్త సందేశాలు పంపుతారు
జిల్లాల వారీగా ఖాళీల వివరాలుజిల్లాలు ఖాళీలు
నెల్లూరు 36
చిత్తూరు 42
కడప 49
కృష్ణా 82
విజయనగరం 175
ప్రకాశం 220
పశ్చిమగోదావరి. 246
గుంటూరు 284
అనంతపురం 373
శ్రీకాకుళం 375
కర్నూలు 408
తూర్పుగోదావరి 513
విశాఖపట్నం - 595
0 Response to "DSC 2018 Release Schedule for Examination of Eligibility Certificate of Secondary Grade Teachers"
Post a Comment