Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How To Use WhatsApp Without Phone Number Simple trick

ఫోన్ నంబర్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా? సింపుల్ ట్రిక్
How To Use WhatsApp Without Phone Number Simple trick
By APEdu.in 28.12.2019
WhatsApp Tricks : వాట్సాప్ వాడకంపై ఇప్పటికే మనం చాలా ట్రిక్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు మరొకటి తెలుసుకుందాం

ఫేస్‌బుక్ సంస్థకు చెందిన వాట్సాప్ వాడాలంటే మనకు కచ్చితంగా ఫోన్ నంబర్ అవసరం. వాట్సాప్ ఇన్స్‌స్టాలేషన్ సమయంలో తప్పనిసరిగా ఫోన్ నంబర్ అవసరం అవుతుంది. ఆ తర్వాత చేసే చాటింగ్‌లు, షేరింగ్‌లూ అన్నింటికీ మొబైల్ నంబర్ తప్పనిసరి అని మనం అనుకుంటూ ఉంటాం. అది నిజం కాదు. మొబైల్ నంబర్ లేకపోయినా వాట్సాప్‌ని రన్ చెయ్యవచ్చు. అందుకు వాట్సాప్ స్వయంగా ఒప్పుకోకపోయినా... థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఈ పని జరుగుతోంది. కొంతమందికి తమ వివరాలు వాట్సాప్ మేనేజ్‌మెంట్‌కి తెలియడం నచ్చదు. తాము చేసే చాటింగ్ వివరాల్ని మొబైల్ నంబర్ ద్వారా వాట్సాప్ మేనేజ్‌మెంట్ తెలుసుకోవడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ల కోసం ఓ యాప్ తయారైంది. అదెలా వాడాలో తెలుసుకుందాం.

ఇలా చెయ్యండి :


  • ముందుగా మీ మొబైల్‌లో వాట్సాప్ ఉంటే దాన్ని అన్ ఇన్‌స్టాల్ (Uninstall) చెయ్యండి.
  • ఇప్పుడు ప్లే స్టోర్ నుంచీ వాట్సాప్‌ని డౌన్‌లోడ్ చెయ్యండి.
  • ఇప్పుడు మొబైల్‌లో ఫ్లైట్ మోడ్ (Flight Mode) ఆన్ చెయ్యండి.
  • Spoof Text Message యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ నుంచీ డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చెయ్యండి.
  •  ఇప్పుడు వాట్సాప్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ మొదలుపెట్టండి.
  •  ఇప్పుడు వాట్సాప్ మిమ్మల్ని ఇంటర్నెట్ ద్వారా వెరిఫై చెయ్యలేదు. అందువల్ల ప్రత్యామ్నాయంగా SMS విధానం ఎంచుకోమని చెబుతుంది.
  • అప్పుడు మీరు SMS మెథడ్ (check through sms) ఎంచుకోండి. మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చెయ్యండి.
  •  ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెంటనే cancelపై క్లిక్ చెయ్యండి. ఫలితంగా ఆథరైజేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది.
  • ఇప్పుడు spoof messaging appని ఓపెన్ చెయ్యండి. కింది వివరాలు ఎంటర్ చెయ్యండి.
  • తద్వారా మీ బదులు అది వాట్సాప్‌ని వెరిఫై చేస్తుంది. ఆ తర్వాత మీరు వాట్సాప్‌ని వాడుకోవచ్చు. అందువల్ల మీరు ఏ మొబైల్ నంబర్ నుంచీ వాట్సాప్ వాడుతున్నారో ఎవరికీ తెలియదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How To Use WhatsApp Without Phone Number Simple trick"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0