Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IAS officer K Sivakumar was joint secretary of Andhra Pradesh School of Education. VetriSilvi was appointed

 ఇంగ్లీషు మీడియం అమలుకు ఐఏఎస్ అధికారి..
పాఠశాల విద్యాశాఖ జాయింట్ సెక్రటరీగా పని చేసిన కె. వెట్రిసిల్వి ని నియమించిన ప్రభుత్వం..
ఉత్తర్వులు జారీ..
IAS officer K Sivakumar was joint secretary of Andhra Pradesh School of Education. VetriSilvi was appointed

 ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ జాయింట్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి కె . వెట్రిసిల్వి నియమితులయ్యారు . ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెడుతున్న ఇంగ్లీషు మీడియం అమలు ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు ఈ నియామకం జరిగింది . ప్రస్తుతం ఆయన సిసిఎల్‌లో షెడ్యూల్డ్ ఏరియా లాండ్స్ ప్రాజె క్టు డైరెక్టర్ గా పనిచేశారు . ఇంగ్లీషు మీడియం అమలు నేపథ్యంలో వెట్రిసిల్విని ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖకు బదిలీ చేసింది . ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు . దీని అమలు బాధ్యతను ఐఏఎస్ అధికారికి అప్పగించాలని తొలుత తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఈ నియామకం జరిగింది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IAS officer K Sivakumar was joint secretary of Andhra Pradesh School of Education. VetriSilvi was appointed"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0