Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

jIO 2020: Free all year round in one rechar. . Free. . Offer 2020 Happy New Year Bumper from Geo.

JIO 2020 : ఒక్క రీచార్లో ఏడాదంతా ఫ్రీ . . ఫ్రీ . . జియో నుంచి 2020 హ్యాపీ న్యూ ఇయర్ బంపర్ ఆఫర్ .
jIO 2020: Free all year round in one rechar. . Free. . Offer 2020 Happy New Year Bumper from Geo.

ప్లాన్ ప్రకారం రూ . 2020 ప్లాన్ ద్వారా అపరిమిత వాయిస్ కాల్స్ , రోజుకు 1 . 5 జీబీ డేటాతో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ , ఎస్ఎంఎస్లు అందిస్తోంది . దీంతో పాటు మరో ఆఫర్ ద్వా రా . 2020 ఆఫర్ ప్లాన్ కొనుగోలు చేసిన చందారులకు ఒక జియో ఫోన్ ఉచితం గా అందించనున్నారు .

దేశీయ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 2020 హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ పేరిట ప్రకటించిన ఈ ఆఫర్ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్లాన్ ప్రకారం రూ. 2020 ప్లాన్‌ ద్వారా అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 1.5 జీబీ డేటాతో అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది. దీంతో పాటు మరో ఆఫర్‌ ద్వారా. 2020 ఆఫర్‌ ప్లాన్‌ కొనుగోలు చేసిన చందారులకు ఒక జియో ఫోన్‌ ఉచితం గా అందించనున్నారు. దీంతో నాటె 12 నెలల పాటు సర్వీసు కూడా ఉచితం. ఈ జియో ఫోన్‌లో రోజుకు 0.5 జీబీ డేటాను అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ సదుపాయాలను అందివ్వనుంది. డిసెంబరు 24 నుంచి ఈ ప్లాన్‌ కస‍్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ సంవత్సర కాలం అని జియో ఒక ప్రకటనలో తెలిపింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "jIO 2020: Free all year round in one rechar. . Free. . Offer 2020 Happy New Year Bumper from Geo."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0