Jobs at NHIDCL: Apply for Executive Director General Manager posts
NHIDCLలో ఉద్యోగాలు: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్ మేనేజర్ పోస్టులకు అప్లయ్ చేయండి
నేషనల్ హైవేస్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులు 23 డిసెంబర్ 2019లోగా కింద ఇచ్చిన చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: నేషనల్ హైవేస్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్ మేనేజర్
పోస్టుల సంఖ్య: 73
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 23 డిసెంబర్ 2019
NHIDCL recruitment 2020:Apply for 73 Executive Director and Various Post
Sponsored
Largest Gated community on Chennai's booming stretch …
Galleria Residences
విద్యార్హతలు: డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎమ్మెస్సీ, బీఎస్సీ, ఎంసీఏ, పీజీ డిప్లొమా, సీఏ
వయస్సు: 55 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 23 డిసెంబర్ 2019
పూర్తి వివరాలతో నింపిన దరఖాస్తులు డిసెంబర్ 23, 2019లోగా ఈ క్రింది చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
Director (A&F),
National Highways & Infrastructure Development Corporation Limited,
3rd Floor, PTI Building,
4-Parliament Street,
New Delhi - 110001
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/34Vcuze

0 Response to "Jobs at NHIDCL: Apply for Executive Director General Manager posts"
Post a Comment