LIC: Link a bank account to your LIC policy
LIC : మీ ఎల్ఐసీ పాలసీకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయండి ఇలా
మీ అకౌంట్ నెంబర్ ఎల్ఐసీ సంస్థ దగ్గర ఉంటుంది కాబట్టి మీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడంలో ఎలాంటి జాప్యం ఉండదు . లేకపోతే మీరు ఎలాగూ మళ్లీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయకతప్పదు .
మీరు మీ ఎల్ఐసీ పాలసీకి బ్యాంక్ అకౌంట్‌ని లింక్ చేశారా? బ్యాంక్ అకౌంట్‌ను ఎల్ఐసీతో లింక్ చేయకపోతే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. గతంలో ఎల్ఐసీ చెక్కు ద్వారా పాలసీ హోల్డర్లకు డబ్బులు చెల్లించేది. కానీ ఇటీవల నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తోంది. కాబట్టి మీ ఎల్ఐసీ పాలసీకి మీ బ్యాంకు అకౌంట్‌ను లింక్ చేయడం తప్పనిసరి. మీ అకౌంట్ నెంబర్ ఎల్ఐసీ సంస్థ దగ్గర ఉంటుంది కాబట్టి మీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడంలో ఎలాంటి జాప్యం ఉండదు. లేకపోతే మీరు ఎలాగూ మళ్లీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయకతప్పదు. అందుకే ముందే మీ పాలసీకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తే ఏ ఇబ్బందీ ఉండదు. ఇప్పటికీ చాలా మంది తమ బ్యాంక్ అకౌంట్లను ఎల్ఐసీ పాలసీకి లింక్ చేయలేదు. ఎల్ఐసీ పాలసీ తీసుకున్నప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను మీరు మీ ఏజెంట్‌కు ఇచ్చి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ యాక్టీవ్‌గా లేకపోతే, కొత్త అకౌంట్ నెంబర్ అప్‌డేట్ చేయించాలి.

0 Response to "LIC: Link a bank account to your LIC policy"
Post a Comment