Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

navy jobs: jobs in indian navy ... applications from today

Navy Jobs: ఇండియన్ నేవీలో జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు... ఇంటర్, బీటెక్ అర్హత
Indian Navy Jobs | ఇండియన్ నేవీలో చేరాలనుకునే యువతకు గుడ్ న్యూస్. పలు పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది ఇండియన్ నేవీ. 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌తో పాటు, ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్-INET ప్రకటించింది. ఈ రెండు నోటిఫికేషన్లకు దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి
navy jobs: jobs in indian navy ... applications from today

. ఇండియన్ నేవీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌లో అర్హత సాధించినవారు నాలుగేళ్ల బీటెక్ కోర్సు చేయాల్సి ఉంటుంది. పెళ్లికాని అబ్బాయిలకే ఈ అవకాశం. విశాఖపట్నం, బెంగళూరు, భోపాల్, కొయంబత్తూరులో 2020 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య ఇంటర్వ్యూలు ఉంటాయి
 ఇండియన్ నేవీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌లో 37 ఖాళీలున్నాయి. కేరళలోని నావల్ అకాడమీలో 2020 జూలైలో బ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ పోస్టులకు ఇంటర్ పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 19 లోగా అప్లై చేయాలి
ర్కులు, ఇంగ్లీష్‌లో 50% మార్కులతో 10+2 పాస్ కావాలి. జేఈఈ మెయిన్ 2019 పరీక్షకు హాజరైనవారు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు దరఖాస్తు చేయొచ్చు. 2001 జనవరి 2 నుంచి 2003 జూలై 1 మధ్య జన్మించాలి.

దీంతో పాటు షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్-INET నోటిఫికేషన్ విడులైంది. జనవరి 2021 కోర్స్‌కు ఎంపిక చేస్తారు. బీఈ లేదా బీటెక్ పాసైనవాళ్లు టెక్నికల్, ఎగ్జిక్యూటీవ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లో ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు
ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్-INET నోటిఫికేషన్ ద్వారా మొత్తం 144 ఖాళీలు భర్తీ కానున్నాయి. ఎగ్జిక్యూటీవ్ బ్రాంచ్‌లో 76, టెక్నికల్ బ్రాంచ్‌లో 53, ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లో 15 ఖాళీలున్నాయి
పోస్టుల వారీగా ఖాళీలు చూస్తే నావల్ అర్మామెంట్ ఇస్పెక్టరేట్ కేడర్- 6, ఏటీసీ- 4, అబ్జర్వర్- 6, పైలట్- 3, పైలట్ (ఎంఆర్ కాకుండా)- 6, లాజిస్టిక్స్- 11, X (IT) – 10, జనరల్ సైన్స్ / హైడ్రో కేడర్- 30, ఇంజనీరింగ్ బ్రాంచ్- 26, ఎలక్ట్రికల్ బ్రాంచ్- 27, ఎడ్యుకేషన్ బ్రాంచ్- 15 పోస్టులున్నాయి

ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్-INET కోసం నవంబర్ 29 నుంచి డిసెంబర్ 19 లోగా దరఖాస్తు చేయాలి
సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ పాసైనవారు ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్‌కు దరఖాస్తు చేయొచ్చు
దరఖాస్తు ఫీజు రూ.215. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు

అడ్మిట్ కార్డులు 2020 జనవరి చివరి వారం లేదా 2020 ఫిబ్రవరి మొదటివారంలో విడుదలౌతాయి. రాతపరీక్ష 2020 ఫిబ్రవరిలో జరగనుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "navy jobs: jobs in indian navy ... applications from today"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0