Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

RBI prepares New Year gift to customers of banks The Reserve Bank of India has already raised the transaction charges of Neft and RTGS for 24 hours.

బ్యాంక్ ఖాతాదారులకు ఆర్బీఐ న్యూ ఇయర్ గిఫ్ట్ . .
RBI prepares New Year gift to customers of banks The Reserve Bank of India has already raised the transaction charges of Neft and RTGS for 24 hours.

బ్యాంకుల ఖాతాదారులకు ఆర్బీఐ న్యూ ఇయర్ గిఫ్ట్ అందించేందుకు సిద్ధమైంది . ఇప్పటికే నెఫ్ట్ లావాదేవీలను 24 గంటల పాటు అందుబాటులోకి తీసుకొచ్చిన రిజర్వు బ్యాంకు నెఫ్ట్ , ఆర్టీజీఎస్ లావాదేవీల ఛార్జీలను ఎత్తేసింది .


బ్యాంకుల ఖాతాదారులకు ఆర్బీఐ న్యూ ఇయర్ గిఫ్ట్ అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే నెఫ్ట్ లావాదేవీలను 24 గంటల పాటు అందుబాటులోకి తీసుకొచ్చిన రిజర్వు బ్యాంకు నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీల ఛార్జీలను ఎత్తేసింది. సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ నుంచి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్-NEFT ఛార్జీలు వసూలు చేయొద్దని బ్యాంకుల్ని ఆర్‌బీఐ ఆదేశించింది. జనవరి 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రావాలని సూచించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ పద్ధతుల ద్వారా జరిపే లావాదేవీలపై ఛార్జీలు ఎత్తేయాలని ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. నెఫ్ట్ సేవలు 24 గంటల పాటు ఈ నెల 16 నుంచి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.
అంతేకాదు.. లావాదేవీ వీలైనంత త్వరగా సెటిల్ అవుతాయి. ఒకవేళ కాకపోతే.. 2 గంటల్లోగా ఖాతాలోకి డబ్బు రిటర్న్ అవుతుంది. పేమెంట్స్ సెటిల్‌మెంట్ విజన్ 2019-21 భాగంగా ఆర్బీఐ మొదటిగా నెఫ్ట్, ఆర్టీజిస్ సేవలను ఉచితంగా కస్టమర్లు 24 గంటలూ కొనసాగించుకునేందుకు ఆర్బీఐ వీలు కల్పించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "RBI prepares New Year gift to customers of banks The Reserve Bank of India has already raised the transaction charges of Neft and RTGS for 24 hours."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0