Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The Tirumala Tirupati Temple Board told the Good News to the devotees of Sriwari. It is decided to give one candy to each devotee free of charge.

Also Read:

All in One

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ . .

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది . ప్రతి ఒక్క భక్తుడికి ఒక లడ్డూ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది .
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి ఒక్క భక్తుడికి ఒక లడ్డూ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్రస్తుతం నడకదారిలో వచ్చే భక్తులకు, వీఐపీ బ్రేక్ దర్శనానికి వచ్చేవారికి మాత్రమే ఉచితంగా లడ్డూ ప్రసాదం అందించేవారు. కానీ, వైకుంఠ ఏకాదశి నుంచి భక్తులందరికీ ఉచితంగా లడ్డూ ఇవ్వాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. అదనంగగా లడ్డూ కావాలనుకునేవారికి కూడా ఎలాంటి సిఫార్సు అవసరం లేకుండా డైరెక్టుగా కౌంటరు వద్ద తీసుకునే అవకాశాన్ని కల్పించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The Tirumala Tirupati Temple Board told the Good News to the devotees of Sriwari. It is decided to give one candy to each devotee free of charge."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0