These are the decisions of the Cabinet ...
These are the decisions of the Cabinet ...
కేబినెట్ నిర్ణయాలు ఇవే...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే : దిశా చట్టం , ప్రజా రవాణా శాఖ ఏర్పాటు
' ఏపీ క్రమినల్ లా ' కి సవరణలు చేసి దిశా చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది . దీని ప్రకారం . . మహిళలపై అత్యాచారం , హత్య కేసుల్లో 21 రోజుల్లోగా నిందితులకు శిక్ష పడేలా చేయనున్నారు ఉన్నట్టుండి ఏపీ ప్రభుత్వం మంగళగిరిపై కీలక నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి .
*
కేబినెట్ నిర్ణయాలు ఇవే...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే : దిశా చట్టం , ప్రజా రవాణా శాఖ ఏర్పాటు
' ఏపీ క్రమినల్ లా ' కి సవరణలు చేసి దిశా చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది . దీని ప్రకారం . . మహిళలపై అత్యాచారం , హత్య కేసుల్లో 21 రోజుల్లోగా నిందితులకు శిక్ష పడేలా చేయనున్నారు ఉన్నట్టుండి ఏపీ ప్రభుత్వం మంగళగిరిపై కీలక నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి .
- ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ప్రజా రవాణా శాఖను ఏర్పాటు చేసి అందులో ఆర్టీసీ కార్మికులను విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
- అలాగే 'ఏపీ క్రమినల్ లా'కి సవరణలు చేసి దిశా చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. మహిళలపై అత్యాచారం,హత్య కేసుల్లో 21 రోజుల్లోగా నిందితులకు శిక్ష పడేలా చేయనున్నారు. ఏడు రోజుల్లో పోలీసుల దర్యాప్తు,14 రోజుల్లో వాదనలు ముగించి కోర్టు తీర్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది.
- ఇందుకోసంప్రతీ జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయనున్నారు. అలాగే సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
- చిన్నారులను లైంగికంగా వేధిస్తే 14 ఏళ్లు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడేలా చట్ట సవరణకు ఆమోద ముద్ర తెలిపింది. అసభ్య పోస్టింగ్స్‌తో మొదటిసారి బుక్ అయితే రెండేళ్లు,రెండోసారి బుక్ అయితే నాలుగేళ్లు జైలు శిక్ష విధించేలా చట్టాల మార్పుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- ఇక వార్డు,గ్రామ వాలంటీర్ల కోసం కొత్త వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
- అలాగే కాపు ఉద్యమకారులపై నమోదైన కేసులు ఎత్తివేత,రాజధానిలో థర్డ్ పార్టీకి కేటాయించిన భూముల ప్లాట్ల రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
- ఆ భూములను తిరిగి అసైన్డ్ భూముల యజమానులకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది.
ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం
పలు కీలక నిర్ణయాలు
*1.మహిళలకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం*
ఏపీ క్రిమినల్ లా కు (సవరణ) ఆమోదం
*దిశా చట్టంగా నామకరణం*
సోషల్ మీడియాలో మహిళలను కించ పరుస్తూ పోస్ట్ చేసిన వారికి (ఐపిసి 354-E కింద) రెండేళ్ల జైలు, అదే తిరిగి పునరావృతం అయితే నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష..
*2. ప్రభుత్వం లో కొత్తగా ప్రజా రవాణా శాఖ*
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ప్రజా రవాణా శాఖ కింద చేర్చుతూ కేబినెట్ ఆమోదం
*3. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ తప్పని సరి చేస్తూ కేబినెట్ నిర్ణయం*
*4. కాపు ఉద్యమ కేసులను ఎత్తివేస్తూ నిర్ణయం*
*5. ప్రభుత్వ ఉద్యోగులకు D.A గురించి ఏ విధమైన సమాచారం లేదు*
0 Response to "These are the decisions of the Cabinet ..."
Post a Comment