Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

ammaVadi-list-qualifications-display-today-Available-Village-Ward-Sachivalayas

ammaVadi-list-qualifications-display-today-Available-Village-Ward-Sachivalayas
ammaVadi-list-qualifications-display-today-Available-Village-Ward-Sachivalayas

SSA లో నెలకు ₹ 12000/- మించి తీసుకుంటున్న కాంట్రాక్ట్ & అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలు…. అమ్మవడి కి అర్హతలేదు.

అందరికి తెలియజేయడం ఏమనగా రేషన్ కార్డు లేదని కొంత మంది పిల్లల పేర్లు re verification జాబితా లో రావడం జరిగింది. అలాంటి వారికి వాళ్ళ  VRO/MRO దగ్గర Below Poverty Line(BPL) certificate తీసుకు వచ్చి, దానిని upload చేసిన యెడల లబ్ది దారులు గా వచ్చే అవకాశం ఉంది. గమనించగలరు

జగనన్న అమ్మఒడి 

అమ్మఒడి కి సంబందించి మనకు 3 జాబితాలు వచ్చినవి అవి సచివాలయములకి పంపటము జరిగినది. వాటి గురించి వివరణ చూడండి.

మొదటి జాబితా:

 (List for eligible) ఇందులో మొదటి విడత అర్హుల పిల్లల అందరి వివరములు ఉంటాయి. మీరు ఈ list లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. అందుకు అవసరమైన document xeroxలు రెండు కాపీలు తీసుకోవాలి అలాగే మీకు ఇవ్వబడిన Grievance format లో submit చేయాలి.

 రెండవ జాబితా

(List for ineligible/List of Candidates who require further verification on given remarks) ఇందులో రకరకాల కారణాలతో తాత్కాలిక అనర్హుల పిల్లల వివరములు ఉంటాయి. మీరు ఈ list లో ఏ కారణముతో వారు అనర్హులయ్యారో వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. వారి వాదనకు తగిన document proof xeroxలు రెండు కాపీలు తీసుకోవాలి అలాగే మీకు ఇవ్వబడిన Grievance formatలో submit చేయాలి.

మూడవ  జాబితా

(Re confirmation/re verification required) ఇందులో వచ్చిన వివరములు మరొకసారి verify చేయాలి. కావున మీరు పిల్లల ఆధారు, తల్లి ఆధారు, బ్యాంకు పాసుబుక్, రేషన్ కార్డు xeroxలు మరియు ఫోన్ నెం. అన్నీ రెండు కాపీలు తీసుకోవాలి. అలాగే మీకు ఇవ్వబడిన Grievance format లో submit చేయాలి.

మీకు 3 రకాల ఫార్మేట్లు పంపడం జరిగింది.

ఇందులో

1. అమ్మ వొడి అర్హుల వివరముల సవరణ దరకాస్తు (Amma Vodi Correction Form)లో List-I లో ఉన్న విద్యార్ధుల వివరములు ఏవైనా తప్పు ఉన్న యెడల, అందులో ఫిల్ చేయవలెను.

2. అమ్మ వొడి అభ్యంతరముల దరకాస్తు (Amma Vodi Objections Form)* లో _List-II & List-III_ ఉండి అర్హులు అయిన యెడల, సంబందిత ప్రూఫ్స్ తో పూరించాలి.

3. అమ్మ వొడి పధకము వర్తింపు కొరకు దరకాస్తు (Amma Vodi Grievance Form) నందు అర్హులు అయ్యి ఉండి, List-I, List-II & List-IIIలో లేని విద్యార్ధులు అర్హులు అయిన యెడల, సంబందిత ప్రూఫ్స్ తో పూరించాలి.

 పైన ఇవ్వబడిన అన్ని ఫార్మ్స్ కూడా సంబంధించినవారు పూర్తిచేసి గ్రామసచివాలయంలోని వాలంటీర్ కు లేదా వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు అందజేయాలి. ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఈ ఫార్మ్ లను వాలంటీర్ లతో   వెరిఫికేషన్ చేయించి కౌంటర్ సిగ్నేచర్ తో మరియు రిమార్క్స్ తో  మండల విద్యా శాఖాధికారి కార్యాలయంలో అందజేయాలి.

4వ తేదీ నుండి 9వ తేదీ వరకు కార్యక్రమాల వివరణ కోసం క్రింద క్లిక్ చేయగలరు

జగనన్న అమ్మవడి పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

AMMAVODI MAIN WEBSITE FOR 13 DISTRICT WEB LINKS

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "ammaVadi-list-qualifications-display-today-Available-Village-Ward-Sachivalayas"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0