Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ammavadi

Also Read:

Grama Sachivalayam Notification

Ammavadi Verification

 •  రికార్డు సృష్టించిన అమ్మఒడి..
 • అమ్మఒడి పథకం ప్రారంభించిన 24 గంటల్లోనే 30 లక్షల మందికి పైగా ఖాతాల్లోకి సొమ్ము..
 • మిగతా వారి ఖాతాల్లో ఒక ట్రెండ్ రోజుల్లో జమ..
 • విద్యార్థుల తల్లులతో కిక్కిరిసిన బ్యాంకులు..
 • జిల్లాల వారీగా లబ్ధిపొందిన వారి వివరాలు ఇలా..
 జగనన్న అమ్మ ఒడి పథకం డబ్బులు ఖాతాల్లో పడడంతో శుక్రవారం బ్యాంకుల వద్ద పండుగ వాతావ రణం నెలకొంది . రాష్ట్రంలో చిన్నారులెవరూ బడిబయట ఉండకూడదని , పేదల ఇళ్లలో చదువుల వెలుగులు విరజిమ్మాలనే లక్ష్యంతో వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి సర్కారు అమలు చేస్తున్న అమ్మఒడిలో రూ . 15 వేలు ఖాతాల్లో పడడంతో . . వందలు , వేల సంఖ్యలో మహిళలు బ్యాంకులకు క్యూ కట్టారు .ఖాతాల్లో నిధులు పడ టంలో మహిళలు సెల్‌ఫోన్లలో సమాచారం - పంచుకుంటూ మురిసిపోయారు . 

 రికార్డు సృష్టించిన అమ్మ ఒడి 

లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు జమైనట్లు చాలామంది తల్లులకు సెల్‌ఫో న్లలో మెసేజ్ అందింది . అలా మెసేజ్ రానివారు . . మెసేజ్ వచ్చినా డబ్బు అకౌం లో పడిందా ? అని తెలుసుకునేందుకు వచ్చినవారితోనూ శుక్రవారం బ్యాంకులన్నీ కిటకిటలాడాయి . ఎస్ బీఐ , ఆంధ్రాబ్యాంకు శాఖలు కిక్కిరిసిపోయాయి . గురువారం చిత్తూరు జిల్లాలో పథకానికి సీఎం వైఎస్ జగ నా మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టగా . . 24 గంట లోపే నిధులు ఖాతాల్లో జమ కావడంపై తల్లులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తు న్నారు . పథకం ప్రారంభమైన 24 గంటల్లోనే 30 లక్షల మంది పైగా తల్లుల బ్యాంకు ఖాతాలకు సామ్ము జమకాగా . . మిగతా వారికి ఒకట్రెండు రోజుల్లో జమకానుంది . ‘ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో ఇంత వరకూ పథకాన్ని ప్రారంభించిన 24 గంట ల్లోగా ఇంత పెద్ద సంఖ్యలో లబ్దిదారులకు నిధులు జమ చేసిన సంఘటనలు నాకు తెలిసినంత వరకూ లేవు . ఈ రకంగా అమ్మ ఒడి పథకం రికార్డు సృష్టించింది ' అని ఎస్ బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజరు ఒకరు ' సాక్షి ' తో చెప్పారు .

లబ్ధిదారుల జాబితాలో దాదాపు 43 లక్షల మంది 

ప్రభుత్వ , ప్రైవేటు , అయిడెడ్ ఎయిడెడ్ పాఠశాలలు , జూనియర్ కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ పిల్ల ల్ని చదివిస్తున్న దాదాపు 48 లక్షల మంది తల్లులను ప్రభుత్వం అమ్మఒడి పథకంలో లబ్దిదారులుగా గుర్తించింది . ఆన్లైన్ ద్వారా వీరి ఖాతాల్లో జమ చేసేందుకు రూ . 6 , 456 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది .


 • జిల్లాల వారీగా అర్హులైన తల్లుల జాబితా.


జిల్లాలు               మొత్తం అర్హుల 
సంఖ్య

శ్రీకాకుళం                  2,41,562

విజయనగరం            2,12,454

విశాఖపట్టణం            3,92,907

 తూ . గో                  4,57,222

 ప . గో                     3,35,359

 కృష్ణా                       3,43,285

గుంటూరు                 3,90,567

ప్రకాశం.                     2,84,624

నెల్లూరు.                    2,20,607

కడప                        2,55,587

కర్నూలు.                   3,77,662

అనంతపురం              3,62,579

చిత్తూరు.                    3,30,540

అనాధ పిల్లలు.                  7231      

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

2 Responses to "Ammavadi"

 1. మీరు సూపర్ సార్ జగన్ మాట అంటే వెనక్కు తీసుకోడు అన్న మాట నిజం చేశారు మీకు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మంచి ఆరోగ్యంతో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  ReplyDelete
 2. Sir Still my son ammavadi not credited mother adhaar no- 419711580843 vizianagaram

  ReplyDelete