Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Have you seen these new features on WhatsApp?

వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్స్ చూసారా?
Have you seen these new features on WhatsApp?

వాట్సాప్ యూజర్లకు అద్బుతమైన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే వాట్సాప్ లో 'డిలీట్ ఫర్ ఎవ్రీ వన్' అనే ఫీచర్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇది నిర్ణీత సమయం వరకే పనిచేస్తుంది. సమయం దాటితే మనం పంపిన మెసేజీలను డిలేట్ చేయడం కుదరదు.
తాజాగా వాట్సాప్ ప్రవేశపెట్టిన ఫీచర్ ద్వారా మీరు పంపిన మెసేజిలను ఎంత సేపటి తరువాతైనా డిలీట్ చేయవచ్చు. అందుకు ప్రత్యేకించి వాట్సాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ మెసేజ్ డిలేట్ చేయడానికి టైమే కూడా సెట్ చేసుకోవచ్చు. టైం సెట్ చేస్తే చాలు ఆటోమాటిక్ గా పెట్టిన సమయానికి ఆ మెసేజ్ డిలేట్ అవుతుంది.
ఈ విధంగా మీరు ఒక గంట,వారం, ఒక సంవత్సరం కిందటి మెసేజిలననైనా డిలేట్ చేసుకోవచ్చు.
అయితే ప్రస్తుతం బేటా వర్షన్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. ఆ తరువాత మిగిలిన యూజర్లకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది వాట్సాప్

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Have you seen these new features on WhatsApp?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0