Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How to upload photos in stms login?


stms లాగిన్ లో అప్లోడ్ చేయడం ఎలా ?
How to upload photos in stms login?

1. Mou: stms.ap.gov.in నందు HM Login అయ్యాక, Title bar లో ఎడమ వైపునఉన్న
APPRIVALS పై క్లిక్ చేసి, మొదట work Approvals పై క్లిక్ చేయాలి.
అందులో Mandal, School ను select చేసికొని, క్రిందవున్న table పై క్లిక్ చేయాలి.
అపుడు దాని క్రింది భాగంలో కొన్ని వివరాలుతో Generate Mou అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేసిన మీ పాఠశాలకు చెందిన Mou డౌన్లోడ్ అవుతుంది. దీనిని ప్రింట్ తీసుకొని, చివరి పేజీలో కమిటీచే సంతకాలు చేయించిన తర్వాత మరల ఇదే మెనూలో అప్లోడ్ చేయాలి.

2. REGISTRATIONS :- దీనిపై క్లిక్ చేసి, Account Registration నందు బ్యాంకు అకౌంటు వివరాలు submit చేయాలి.

3. ESTIMATIONS:- ఇందులోని Resolution పై క్లిక్ చేసి, మండలం, పాఠశాల ను సెలెక్ట్ చేసి, కమిటీ సభ్యుల సంఖ్య, తేదీ లను వేసి, మేస్త్రి, కమిటీ సభ్యుల తీర్మానం ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

4. stms app : stms.ap.gov.in. నందు *DOWNLOAD APK* పై క్లిక్ చేసి works grounding photos పై క్లిక్ చేసిపుడు STMS(1.8.1).apkడౌన్లోడ్ అవుతుంది.
ఈ యాప్ మీ మొబైల్ లో install చేసి, మీ పాఠశాల *U Dose Code* తో open చేసి పోటోలను అప్లోడ్ చేయాలి.

పై వన్నీ ఈ నెల 15వ తేదీలోపల తప్పక పూర్తి చేయాలి.

STMS APP LATEST VERSION DOWNLOAD

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How to upload photos in stms login?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0