Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Importance of Sports

  • వ్యాయమ విద్యపై దృష్టి సారించిన ప్రభుత్వం..
  • క్రీడా పరికరాల కొనుగోలుకు ప్రత్యేకంగా నిధులు..
  • ప్రాధమిక పాఠశాలలకు రూ. 73 లక్షలు..
  • సెకండరీ పాఠశాలలకు రూ.66.20 లక్షలు..
  •  30న స్పోర్ట్స్ డే నిర్వహణకు సన్నాహాలు...⬆⬇
Importance of Sports


మార్కు లు . . ర్యాంకులే కాదు . . పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులకు మానసిక ఉల్లాసం కూడా ముఖ్యమని , ఇందుకు క్రీడలు ఎంతగానో తోడ్పతాయని రాష్ట్ర ప్రభుత్వం భావి స్తోంది . ఇప్పటికే విద్యారంగంలో సంస్కరణలు ప్రారం భించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా క్రీడలకు ప్రాధాన్యత కల్పించారు . విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు భారీగా నిధులు కేటాయించారు . ఈ క్రమంలో ఈ నెల 30న జిల్లా వ్యాప్తంగా స్పోర్స్ నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు . 

పంపిణీ చేసే పరికరాలివే . . 

క్రికెట్ బ్యాట్లు , సాఫ్టల్ , టెన్నిస్ బా , ప్లాస్టిక్ బాల్స్ , చెస్ బోర్డు , లూడో , క్యారంబోర్డు , స్కిప్పింగ్ రోన్లు , షటిల్ బ్యాట్లు , షాట్‌పుట్ , మార్కింగ్ కోన్స్ , టెన్నికాయిట్ రింగ్స్ , వాలీబాల్ , చైనీస్ చెక్కర్ , హూప్స్ , మెడిసిన్ బాల్ , వేయిం గ్ మిషన్ , స్టాప్ వాచీలు , ఎయిర్ పంప్ , ఫ్లైయింగ్ డిస్క్ , ఫుట్ బాల్ , త్రోబాల్ , హ్యాండ్ బాల్ , బాస్కెట్ బాల్ , షటిల్ బాడ్మింటన్ బ్యాట్లు , షటిల్ నెట్ , వాలీ బాల్ నెట్ , త్రోబాల్ నెట్ .

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది . ఎప్పుడూ లేని విధంగా ఉన్నత పాఠశాలలతో పాటు ప్రాథమిక పాఠశాల ల్లోనూ క్రీడా పరికాల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది . అలాగే స్పోర్ట్స్ డేను పురస్కరించుకుని క్రీడల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది . జిల్లాలో 1 , 490 ప్రాథమిక పాఠశాలలు ( 1 - 8 తరగ తులు ) ఉండగా , సెకండరీ పాఠశాలలు ( 9 , 10 , జూనియర్ కళాశాలలు , 662 ( 624 ఉన్నత పాఠశాలలు , 38 జూనియర్ కళాశాలలు ) ఉన్నాలుండగా . . . మొత్తంగా రూ . 1 . 39 కోట్లు విడుదల చేసింది . 

ప్రతి పాఠశాలకు క్రీడా పరికరాలు

 పాఠశాలల్లో వ్యాయామ విద్యకోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది . ఇందులో భాగంగా ప్రతి పాఠశాలలకు క్రీడా పరికరాలను అందజేసేందుకు చర్యలు తీసుకుంటోంది . స్పోర్ట్స్ మెటీరియల్ కొనుగోలుకు ప్రతి ప్రాథమిక పాఠశాలకు రూ . 5 వేలు , సెకండరీ పాఠశాలకు రూ . 10 వేలు కేటాయించింది . ఈ లెక్కన జిల్లాలో క్రీడా పరికరాలను కొనుగోలుకు ప్రభుత్వం రూ . 1 . 39 కోట్లు విడుదల చేసింది . పరికరాల సరఫరాకు సమగ్ర శిక్ష ద్వారా టెండర్లు ఆహ్వానించిన అధికా రులు ఇప్పటికే ప్రాథమిక పాఠశాలలకు సరఫరా కూడా చేశారు . సెకండరీ పాఠశా లలకు సరఫరా చేయాల్సి ఉంది . 

ప్రతి మండలానికి రూ . 10 వేలు

 ఈనెల 30న స్పోర్ట్స్ డే సందర్భంగా పాఠ శాలల్లో వివిధ క్రీడల నిర్వహణకు ప్రత్యే కంగా నిధులు విడుదల చేశారు . పాఠ శాల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యా ర్డులకు మండలస్థాయి  పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయనున్నారు . వీటి నిర్వహణకు ఒక్కో మండలానికి రూ . 10 వేలు చొప్పున ప్రభుత్వం మం జూరు చేసింది .

 ఉత్సవాల నిర్వహణ ఇలా . . . 

టెన్నికాయిట్ , కబడ్డీ , కోకో , వాలీబాల్ , యోగా తదితర అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు . పాఠశాల స్థాయిలో 8వ తరగతి వరకు చదువుకునే ( అండర్ -14 ) విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించారు . పాఠశాల స్థాయిలో క్రీడలు పూర్తయి 29 , 30 తేదీల్లో ఎంఈఓల సమక్షంలో మండలస్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు . క్రీడోత్సవాల నిర్వహణకు జిల్లాలోని 63 మం డలాలకు రూ . 6,39,000 నిధులు ఇప్పటికే ఆయా మండలాలకు విడుదల య్యా యి . ప్రభుత్వం విడుదల చేసిన రూ . 10 వేల నిధుల్లో రూ . 1500 స్నాక కు , మరో రూ . 1500 మైకు ఏర్పాటుకు , బహుమతులకు రూ . 6 వేలు , ఇతర ఖర్చులకు రూ . 1,000 వెచ్చించేలా నిబంధనలు విధించారు .




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Importance of Sports"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0