Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

These are the two sensational bills that CM Pics will introduce in the Assembly tomorrow ...

రేపు అసెంబ్లీలో సీఎం జగన్ ప్రవేశపెట్టబోయే రెండు సంచలన బిల్లులు ఇవే...
These are the two sensational bills that CM Pics will introduce in the Assembly tomorrow ...

ఆంధ్రప్రేదశ్‌లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈనెల 20న ఏపీ అసెంబ్లీలో రెండు సంచలన బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఆ రెండు బిల్లుల్లో మొదటిది 'ఆంధ్రప్రేదశ్ అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం 2020'. రెండోది ఏంటంటే గతంలో రాజధాని కోసం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన సీఆఆర్డీఏ చట్టాన్ని మార్చనుంది. 'ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ మార్పు చట్టం 2020' పేరుతో సీఆర్డీఏ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురానుంది.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. అందుకోసం వివిధ ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ విభాగాలను, శాఖలను, వ్యవస్థలను ఏర్పాటు చేస్తుంది.
అలాగే, రాష్ట్రాన్ని మూడు జోన్లుగా వర్గీకరించనుంది. ఆ మూడు జోన్లను పర్యవేక్షించేందుకు బోర్డులను ఏర్పాటు చేస్తుంది. ఆ బోర్డులో 9 మంది కంటే మించకుండా సభ్యులు ఉంటారు. ఆ జోన్‌లో అభివృద్ధికి ఏమేం చేయాలనే అంశాలను ఆ బోర్డు ఎప్పటికప్పుడు ప్రతిపాదిస్తూ ఉంటుంది. ప్రతి బోర్డులోనూ ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉంటారు. వారితో పాటు బోర్డుకు వైస్ చైర్మన్, కసీం ఓ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన నలుగురు సభ్యులు ఉంటారు. ఆ జోన్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి, అభివృద్ధి వికేంద్రీకరణకు ఈ జోన్లు క్రియాశీలకంగా ఉంటాయి.అలాగే, రాష్ట్రాన్ని మూడు జోన్లుగా వర్గీకరించనుంది. ఆ మూడు జోన్లను పర్యవేక్షించేందుకు బోర్డులను ఏర్పాటు చేస్తుంది. ఆ బోర్డులో 9 మంది కంటే మించకుండా సభ్యులు ఉంటారు. ఆ జోన్‌లో అభివృద్ధికి ఏమేం చేయాలనే అంశాలను ఆ బోర్డు ఎప్పటికప్పుడు ప్రతిపాదిస్తూ ఉంటుంది. ప్రతి బోర్డులోనూ ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉంటారు. వారితో పాటు బోర్డుకు వైస్ చైర్మన్, కసీం ఓ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన నలుగురు సభ్యులు ఉంటారు. ఆ జోన్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి, అభివృద్ధి వికేంద్రీకరణకు ఈ జోన్లు క్రియాశీలకంగా ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ది అభివృద్ధి వికేంద్రీకరణ చట్టం 2020 హైలైట్ పాయింట్లు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "These are the two sensational bills that CM Pics will introduce in the Assembly tomorrow ..."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0