UPSC AE Notification: Notification for replacement of AE and other jobs
UPSC AE Notification: ఏఈ, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
విభాగాల వారీగా ఖాళీలు:
విభాగాల వారీగా ఖాళీలు:
అర్హత
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్, సీనియర్ డివిజినల్ మెడికల్ ఆఫీసర్, సైంటిస్ట్ తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
పోస్టుల వివరాలు..- ఖాళీల సంఖ్య: 134
- మెడికల్ ఆఫీసర్/రిసెర్చ్ ఆఫీసర్: 44
- విభాగాల వారీగా ఖాళీలు: ఆయుర్వేద-37,
- యునాని 07
- అసిస్టెంట్ ఇంజినీర్ (క్యూఏ/సివిల్): 66
- విభాగాల వారీగా ఖాళీలు:
- (అమ్యూనిషన్)-11,
- ఎలక్ట్రానిక్స్-39,
- ఆర్మమెంట్(వెపన్స్)-14,
- సివిల్-02.
- సైంటిస్ట్-బి: 08
విభాగాల వారీగా ఖాళీలు:
- డాక్యుమెంట్స్-06,
- కెమిస్ట్రీ-02.
- సీనియర్ డివిజినల్ మెడికల్ ఆఫీసర్: 10
విభాగాల వారీగా ఖాళీలు:
- న్యూరో సర్జరీ-04, ప్లా
- సర్జరీ-02,
- యూరాలజీ-04.
- స్పెషలిస్ట్ (గ్రేడ్-3): 04
- విభాగాల వారీగా ఖాళీలు: గ్యాస్ట్రో ఎంటరాలజీ-01,
- ప్లాస్టిక్ సర్జరీ & రీకన్‌స్ట్రక్లివ్ సర్జరీ-03.
- ఆంథ్రోపాలజిస్ట్ (కల్చరల్ ఆంథ్రోపాలజీ డివిజన్): 01
- అసిస్టెంట్ లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ (తమిళం): 01
అర్హత
పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ/ పీజీ/ ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి
పోస్టులవారీగా వయోపరిమితి నిర్ణయించారు. కొన్ని పోస్టులకు 30 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 35 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకు 40-45 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు..
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు, ఎంపిక విధానం..
పోస్టుల వారీగా సరైన విద్యార్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఎస్సీ నిబంధనల ప్రకారం నియామక ప్రక్రియ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.01.2020
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 13.02.2020 (23.59)
- దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 14.02.2020 (23.59)
0 Response to "UPSC AE Notification: Notification for replacement of AE and other jobs"
Post a Comment