Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Budget 2020 Income tax Slab rates Analysis. Budget 2020 Income tax Slab rates Analysis

Budget 2020 Income tax Slab rates Analysis.
Budget 2020 Income tax  Slab rates Analysis
Budget 2020 Income tax Slab rates Analysis.  Budget 2020 Income tax  Slab rates Analysis

నిన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో నూతనంగా తీసుకువచ్చిన 6 అంచెల స్లాబ్ లో టాక్స్ చెల్లిస్తే 1,50,000ల 80C వదులుకోవాల్సి వస్తుంది. పాత మూడు స్లాబ్ ల విధానం లో అయితే 1,50,000ల సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
మరి కొత్త, పాత స్లాబ్ రేట్ లు ఎంతవరకు లాభమో ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో చూద్దాం.

1. ఉద్యోగి Taxable Income 6,50,000, సేవింగ్ 1.5లక్షలు
పాత విధానం లో
6,50,000-1,50,000 =5,00,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500 కానీ 87A ప్రకారం టాక్స్ మినహాయింపు 12,500 పోగా చెల్లించాల్సిన టాక్స్ 0
కొత్త విధానం లో
2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 6.5లక్షల వరకు టాక్స్
1,50,00 X10% = 15,000
చెల్లించాల్సిన టాక్స్ 27,500
2. ఉద్యోగి Taxable Income 7,00,000, సేవింగ్ 1.5లక్షలు
పాత విధానం లో
7,00,000-1,50,000 =5,50,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 5.5లక్షల వరకు టాక్స్
50,00 X20% = 10,000
చెల్లించాల్సిన టాక్స్ 22,500
కొత్త విధానం లో
2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 7.0లక్షల వరకు టాక్స్
2,00,00 X10% = 20,000
చెల్లించాల్సిన టాక్స్ 32,500
3. ఉద్యోగి Taxable Income 8,50,000, సేవింగ్ 1.5లక్షలు
పాత విధానం లో
8,50,000-1,50,000 =7,00,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 7.0లక్షల వరకు టాక్స్
2,00,00 X20% = 40,000
చెల్లించాల్సిన టాక్స్ 52,500
కొత్త విధానం లో
2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 7.5లక్షల వరకు టాక్స్
2,50,00 X10% = 25,000
7.5-8.5లక్షల వరకు టాక్స్
1,00,00 X15% = 15,000
చెల్లించాల్సిన టాక్స్ 52,500
పాత కొత్త టాక్స్ లో తేడా లేదు
4. ఉద్యోగి Taxable Income 9,00,000, సేవింగ్ 1.5లక్షలు
పాత విధానం లో
9,00,000-1,50,000 =7,50,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 7.5లక్షల వరకు టాక్స్
2,50,00 X20% = 50,000
చెల్లించాల్సిన టాక్స్ 62,500
కొత్త విధానం లో
2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 7.5లక్షల వరకు టాక్స్
2,50,00 X10% = 25,000
7.5-9.0లక్షల వరకు టాక్స్
1,50,00 X15% = 22,500
చెల్లించాల్సిన టాక్స్ 60,000
5. ఉద్యోగి Taxable Income 12,50,000, సేవింగ్ 1.5లక్షలు
పాత విధానం లో
12,50,000-1,50,000 =11,00,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 10లక్షల వరకు టాక్స్
5,00,00 X20% = 1,00,000
10.0 - 11లక్షల వరకు టాక్స్
1,00,00 X30% = 30,000
చెల్లించాల్సిన టాక్స్ 1,42,500
కొత్త విధానం లో
2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 7.5లక్షల వరకు టాక్స్
2,50,00 X10% = 25,000
7.5-10.0లక్షల వరకు టాక్స్
2,50,00 X15% = 37,500
10.0 - 12.5లక్షల వరకు టాక్స్
2,50,00 X20% = 50,000
చెల్లించాల్సిన టాక్స్ 1,25,000

6. ఉద్యోగి Taxable Income 16,00,000, సేవింగ్ 1.5లక్షలు
పాత విధానం లో
16,00,000-1,50,000 =14,50,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 10లక్షల వరకు టాక్స్
5,00,00 X20% = 1,00,000
10.0 - 14.5లక్షల వరకు టాక్స్
4,50,00 X30% = 1,35,000
చెల్లించాల్సిన టాక్స్ 2,47,500
కొత్త విధానం లో
2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 7.5లక్షల వరకు టాక్స్
2,50,00 X10% = 25,000
7.5-10.0లక్షల వరకు టాక్స్
2,50,00 X15% = 37,500
10.0 - 12.5లక్షల వరకు టాక్స్
2,50,00 X20% = 50,000
12.5 - 15లక్షల వరకు టాక్స్
2,50,00 X25% = 62,500
15.0 - 16లక్షల వరకు టాక్స్
1,00,00 X30% = 30,000
చెల్లించాల్సిన టాక్స్ 2,17,500

పై ఉదాహరణలతో చూస్తే Taxable Income 8,50,000 వరకు ఉండి , దానిలో 1,50,000 ల సెవింగ్స్ ఉన్న వారికి పాత విధానం లొనే లాభం.

నిన్న ప్రకటించిన 6 అంచెల స్లాబ్ లతో పెద్ద మొత్తం జీతాలను తీసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన స్లాబ్ లు మాత్రమే. ఎక్కువ మొత్తంలో 8.5లక్షల లోపు taxable income ఉన్న ఉద్యోగులకు ఏమాత్రం ఉపయోగం లేదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Budget 2020 Income tax Slab rates Analysis. Budget 2020 Income tax Slab rates Analysis"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0