Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

DRDO Jobs

DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు మరియు ఖాళీల వివరాలు 
DRDO Jobs

అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. కేరళలోని నావల్ ఫిజికల్ అండ్ ఓషియనోగ్రఫిక్ ల్యాబరేటరీలో 41 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు నేరుగా ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. మార్చి 11, 12 తేదీల్లో ఇంటర్వ్యూలు ఉంటాయి. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఉన్న అడ్రస్‌లో జరిగే ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావచ్చు. అభ్యర్థులు ముందుగా https://apprenticeship.gov.in/ వెబ్‌సైట్‌లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి.

మొత్తం ఖాళీలు- 41
ఫిట్టర్- 4
టర్నర్- 2
మెషినిస్ట్- 3
డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానికల్- 11
టూల్ అండ్ డై మేకర్- 1
ఇంజెక్షన్ మౌల్డింగ్ మెషీన్ ఆపరేటర్- 1
వెల్డర్- 2
ఎలక్ట్రానిక్ మెకానిక్- 6
ఎలక్ట్రీషియన్- 3
COPA- 3
సెక్రెటేరియల్ అసిస్టెంట్- 1
ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్- 4

ఇంటర్వ్యూ జరిగే తేదీ- ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానికల్, టూల్ అండ్ డై మేకర్, ఇంజెక్షన్ మౌల్డింగ్ మెషీన్ ఆపరేటర్, వెల్డర్ పోస్టులకు 2020 మార్చి 11న,
 ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, COPA, సెక్రెటేరియల్ అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 2020 మార్చి 12న ఇంటర్వ్యూలు జరుగుతాయి.
స్టైపెండ్- ఏడాది ఐటీఐ హోల్డర్లకు రూ.7,700. రెండు, మూడేళ్ల ఐటీఐ హోల్డర్లకు రూ.8,050.
ఇంటర్వ్యూ జరిగే అడ్రస్:
DROMI,
Naval Physical and Oceanographic Laboratory,
landmark - Near SBI NPOL Thrikkakara Branch, Kochi.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "DRDO Jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0