Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Indian Space Research Organization (ISRO) has issued yet another notification for job replacement.

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది.

ISRO recruitment 2020 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది . ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఇస్రో . ఇప్పటికే దశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాల్లో ఖాళీల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్-SAC కోసం ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. కార్పెంటర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్ లాంటి పోస్టుల్ని నియమిస్తోంది. ఖాళీల సంఖ్యను ప్రకటించలేదు. ఈ పోస్టులకు 2020 ఫిబ్రవరి 5న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 21 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://recruitment.sac.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 5
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 21 సాయంత్రం 5 గంటలు


భర్తీ చేస్తున్న పోస్టులు: 
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్-COPA, కార్పెంటర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానికల్, సివిల్, మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, పెయింటర్, ల్యాబ్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్, ఎలక్ట్రీషియన్.
విద్యార్హత- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Indian Space Research Organization (ISRO) has issued yet another notification for job replacement."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0