Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs in RPF: Apply for 19,952 constable posts.

ఆర్పీఎఫ్‌లో ఉద్యోగాలు: 19,952 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.
Jobs in RPF: Apply for 19,952 constable posts.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 19,952 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 ఏప్రిల్ 2020.
సంస్థ పేరు: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్

పోస్టు పేరు: కానిస్టేబుల్

పోస్టుల సంఖ్య: 19952

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్

వయస్సు: 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

వేతనం: నెలకు రూ. 5200 - 20200/-
ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 10 ఫిబ్రవరి 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 ఏప్రిల్ 2020


మరిన్ని వివరాలకు :

లింక్: http://www.indianrailways.gov.in

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs in RPF: Apply for 19,952 constable posts."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0