Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

jobs: jobs in the firm of Fertilizers and Chemicals ...

Jobs: ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే.
jobs: jobs in the firm of Fertilizers and Chemicals ...

ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావన్‌కోర్ లిమిటెడ్-FACT ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 98 ఖాళీలను ప్రకటించింది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, వెల్డర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 28 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://fact.co.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అభ్యర్థులు ముందుగా రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ అధికారిక వెబ్‌సైట్స్ www.ncvtmis.gov.in లేదా www.apprenticeship.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

మొత్తం ఖాళీలు- 98 

ఫిట్టర్- 24
మెషినిస్ట్- 8
ఎలక్ట్రీషియన్- 15
ప్లంబర్- 4మెకానిక్ మోటార్ వెహికిల్- 6
కార్పెంటర్- 2
మెకానిక్ డీజిల్- 4
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 12
వెల్డర్- 9
పెయింటర్- 2
COPA / ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్- 12

దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 13
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 28

విద్యార్హత- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.
60% మార్కులతో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50% మార్కులతో పాసైతే చాలు.
వయస్సు- 2020 జనవరి 1 నాటికి 23 ఏళ్లు
స్టైపెండ్- ఏడాది శిక్షణ కాలంలో నెలకు రూ.7,000.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "jobs: jobs in the firm of Fertilizers and Chemicals ..."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0