Old Notes And Rare Coins,Lakhs For Old Notes
Lakhs For Old Notes: ఆ పాత నోట్లతో లక్షలు సంపాదించవచ్చు. ఎలాగో వివరణ?
Old Notes And Rare Coins: కొంతమందికి పాత నాణేలను, వస్తువులను, స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది. అలాగే మరి కొంతమందికి అయితే తాము భద్రపరుచుకున్న పాత నోట్లను ఈ-కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతుంటారు.
Old Notes And Rare Coins: కొంతమందికి పాత నాణేలను, వస్తువులను, స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది. అలాగే మరి కొంతమందికి అయితే తాము భద్రపరుచుకున్న పాత నోట్లను ఈ-కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతుంటారు.
ఇలాంటి పాత నాణేలను అమ్మడానికి చాలానే వెబ్‌సైట్స్ ఆన్లైన్‌లో ఉన్నాయి. ఇక ఇప్పుడు అలాంటి పాత నోట్లు మీ దగ్గర ఉంటే వాటితో లక్షలు ఎలా సంపాదించవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.పలు మెట్రో పాలిటన్ నగరాల్లో రేర్ కాయిన్స్, స్టాంప్స్, నోట్లు, మెడల్స్‌కు సంబంధించిన ఆక్షన్స్, ఎగ్జిబిషన్‌లు జరుగుతుంటాయి. ప్రస్తుతం అలాంటిదే ఒకటి బెంగళూరులో మొదలైంది. ఇవాళ్టి నుంచి ఈ ఎగ్జిబిషన్ మూడు రోజులు ఉంటుంది.
అక్కడికి దేశమంతటా ఉన్న బయ్యర్లు, ట్రేడర్లు, కాయిన్ కలెక్టర్లు విచ్చేస్తారు. మీ దగ్గర ఉన్న రేర్/ యూనిక్ కాయిన్, నోట్లతో అక్కడికి వెళ్తే ఖచ్చితంగా జాక్‌పాట్ కొడతారు.
ట్రాక్టర్ బొమ్మ ఉన్న ఐదు రూపాయల నోటు, 1940 సంవత్సరం కాలం నాటి నాణేలు, రాజు బొమ్మ, భగత్ సింగ్, లక్ష్మీ దేవి బొమ్మలు ఉన్న నాణేలు మంచి కండిషన్‌లో ఉంటే అద్భుతమైన ధరలు పలికే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే తదుపరి ఎగ్జిబిషన్ ముంబైలో ఉంది. లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి లక్ పరీక్షించుకోండి. వివరాలు కోసం ఈ వెబ్‌సైట్ చూడండి… https://classicalnumismaticgallery.com/
0 Response to "Old Notes And Rare Coins,Lakhs For Old Notes"
Post a Comment