Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Replacement of jobs in Indian Railways continues. . Replaces a total of 2792 apprentice posts

భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. . మొత్తం 2792 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది
Replacement of jobs in Indian Railways continues. . Replaces a total of 2792 apprentice posts

ఇప్పటికే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ జారీ చేసిన నోటిఫికేషన్లకు నియామక ప్రక్రియ కొన సాగుతున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు రైల్వేకు చెందిన వివిధ జోన్లు వేరుగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. ఉద్యోగా లకు, పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరి స్తున్నాయి

ఇప్పుడు ఈస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 2792 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈస్టర్న్ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్లలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
దరఖాస్తుకు 2020 మార్చి 13 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 2792
ఫిట్టర్- 1070
వెల్డర్-547
మెకానిక్ (ఎంవీ)- 9
మెకానిక్ (డీజిల్)- 123బ్లాక్‌స్మిత్- 9
మెషినిస్ట్- 74
కార్పెంటర్ -20
పెయింటర్- 26
లైన్‌మ్యాన్- 49
వైర్‌మ్యాన్- 67
రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్- 54
ఎలక్ట్రీషియన్- 593
మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్- 9
ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 75
టర్నర్- 67
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ విడుదల-
 2020 జనవరి 27
దరఖాస్తు ప్రారంభం- 
2020 ఫిబ్రవరి 14
దరఖాస్తుకు చివరి తేదీ- 
2020 మార్చి 13 సాయంత్రం 6.30 గంటలు
అభ్యర్థుల ఎంపిక- 
2020 మార్చి 30
విద్యార్హత
విద్యార్హత- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.

వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగులకు ఫీజు లేదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Replacement of jobs in Indian Railways continues. . Replaces a total of 2792 apprentice posts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0