Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI is a good bumper package for government employees

  • ప్రభుత్వ ఉద్యోగులకు SBI వారి ఒక మంచి బంపర్ ప్యాకేజి
  • జీతాల ఖాతాలు - SGSP గా మార్పు
  • ఎన్నో అదనపు ప్రయోజనాలు 
  • అందరికి అవ గాహన నిమిత్తం

SBI is a good bumper package for government employees


 అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) బంపర్ ప్యాకేజి ప్రకటించింది . రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో SBI శాఖ ద్వారా జీతాలు తీసుకునే వారందరికీ ఈ ప్యాకేజీ వర్తిస్తుంది . ఇకపై వారి జీతాల ఖాతాలను స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ (SGSP) గా పరిగణించను న్నారు . ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సేవింగ్ ఖాతాలను ఎస్టీఐ ప్రకటించిన స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీగా (NDNA) మార్చుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు . ఈ ఖాతా మార్పునకు సంబంధించి స్టేట్ బ్యాంక్ లకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి . ఈ విధంగా మార్పు చేసుకోవడం వల్ల ఇతర ఖాతాదారులకన్నా మెరుగైన సేవలు , రాయితీలు , ప్రయోజనాలను పొందే అవ కాశం ఉందని SBI అధికారులు చెబుతున్నారు . 
జీతం ఆధారంగా పలు పేర్లు 

జీతం పరిధి          అకౌంట్ పేరు 
రూ.5-20 వేలు  --    సిల్వర్ ఖాతా రూ.20-54 వేలు --  గోల్డ్ ఖాతా రూ.50 వేలు లక్ష -- డైమండ్ ఖాతా  రూ.లక్ష పైబడినవి –ప్లాటినంఖాతా 
 దరఖాస్తు విధానం 
ఉద్యోగులు తమ ఖాతాలను SGSP లోకి మార్పుకోవ డానికి దరఖాస్తుతో పాటు ఉద్యోగి ఐడీ కార్డు , పాన్ కార్డు , ఇటీవలి కాలరీ స్లిప్ , ఆధార్ కార్డు జిరాక్సు కాపీలపై సంతకం చేసి " బ్యాంకులో ఆందజేయాలి . 
 ఇవీ ప్రయోజనాలు

  •  బ్యాంకు ఖాతాలో కనీసం రూ . 50 నిల్వ
  • ఉండాలన్న నిబంధన ఉంది . 
  • అయితే SGSP ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉన్నా ఎలాంటి రుసుమూ చెల్లించనవసరం లేదు .
  •  ఏటీఎంల నుంచి నగదు డ్రా చేసుకునే విషయంలో పరిమితులు ఉండవు . 
  • వ్యక్తిగత రుణం తీసుకున్నవారు ప్రమా దవశాత్తూ చనిపోతే రూ . 20 లక్షల బీమా ఉంది .
  •  ఇందుకోసం రుణం తీసుకున్న సమయంలో ప్రీమియం చెల్లించాలి.
  • ఈ ఖాతాదారులకు ఎటువంటి ప్రీమియం చెల్లించనవసరం లేకుండానే రూ . 30 లక్షల బీమా వర్తిస్తుంది . 
  • వ్యక్తిగత , గృహ , విద్యా రుణాలు తీసు కున్నవారి నుంచి బ్యాంకు అధికారులు ఖాతాదారులు తీసుకున్న మొత్తం ఆదా రంగా ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తారు.
  •  ఎన్డీఎసపీ ఖాతాదారులు తీసు కునే రుణాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజులో 5 శాతం రాయితీ ఉంది ,  లాకర్ చార్జీల్లో 25 శాతం రాయితీ పొందవచ్చు . 
  •  ఈ ఖాతాదారులకు చెందిన డీడీలకు ఎలాంటి చార్జీ వసూలు చేయరు .
  • వీరికి ఒవర్ డ్రాపు సదుపాయం ఉంది . 
  • రెండు నెలల జీతం వరకూ ఖాతాలో నగదు లేకపోయినా తీసు కోవచ్చు . 
  • నిర్ణయించిన గడువులోగా చెల్లించాల్సి ఉంటుంది . ఈ అవకాశం ఎంపిక చేసిన ఖాతాదారులకు వర్తిస్తుందని ఎసీబీఐ అధికారులు తెలిపారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI is a good bumper package for government employees"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0