Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

What you need to prepare for SHAALA SIDHI

 SHAALA SIDHIకొరకు మీరు రడీ చేసుకోవలసినవి.
What you need to prepare for SHAALA SIDHI

1.పాఠశాల డైస్ కోడ్
2. గతంలో మీరు చేసివుంటే  password
3.పాఠశాల లో ఉన్న మొత్తం పిల్లలలో(demographic profile) 2019-20
SC,ST,OC,BC,MIN....
సంఖ్య...ఇది పాఠశాలలో ఉన్న  విద్యార్థుల మొత్తం సంఖ్యకు సరిపోవాలి.
4.తరగతి వారీ....బాలురు... బాలికల వారీ విద్య సంవత్సరం మొత్తం హాజరు శాతం...2018-19
   ఒకటవ తరగతి
ఉదా:-బాలురు 86 శాతం +బాలికలు 88 శాతం= మొత్తం 87 శాతం....
ఇలా అన్ని తరగతులకు...
5.ఉపాధ్యాయుల సమాచారం
పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల ట్రైనింగ్ అయిన వారు ...కానీ వారు..
వారిలో(2019-20) స్త్రీలు...పురుషులు....సంఖ్య
6.పాఠశాలలో ఉన్న ఉపాద్యాయుల లో ఈ విద్య సంవత్సరం లో ఒక నెలకన్న ఎక్కువ సెలవు లో ఉన్నవారు,ఒక వారం వరకు సెలవులో ఉన్నవారి వివరాలు 2018-19
7.తరగతి వారి
F1 +F2+F3+F4+S1+S2
పరీక్షల సగటు మార్కులు*(శాతం కాదని గమనించండి)2018-19
వారిలో 33 కన్నా తక్కువ మార్కులు పొందినవారి సంఖ్య,
33-40 మధ్యమార్కులు  పొందిన వారి సంఖ్య..
41-50మధ్య మార్కులు  పొందిన వారి సంఖ్య..
51-60 మధ్య మార్కులు పొందిన వారి సంఖ్య..
61-70 మధ్య మార్కులు పొందిన వారి సంఖ్య..
71-80 మధ్య మార్కులు పొందిన వారి సంఖ్య..
81-90మధ్య మార్కులు పొందిన వారి సంఖ్య..
91-100
మధ్య మార్కులు పొందిన వారి సంఖ్య తరగతి వారి ఉండాలి.
8. తరగతి వారీ.... సబ్జాక్టులు వారీ...
ప్రాధమిక పాఠశాల అయితే
A+,A,B+,B,C   గ్రేడుల రూపం లో
ప్రాథమికోన్నత పాఠశాల లేదా ఉన్నత పాఠశాల  అయితే
A1,A2,B1,B2,C1,C2,D1,D2  గ్రేడుల రూపం లోను తయారు చేసుకోవాలి.
9. సాలసిద్ధి కొరకు గతం లో ఇచ్చిన మన పాఠశాల లకు ఒక పుస్తకం ఈయబడింది.దా ని ప్రకారం డొమెయిన్లు మనం 7 డొమైన్ల లో సబ్ టాపిక్ లు ఉన్నాయి వాటికి

 AVAILABILITY & ADEQUACY


  •  దీనిలో level 1 లేదా 2 లేదా 3 వ్రాసుకోవాలి
  • అలాగే quality&usabilityనం దు level 1 లేదా 2 లేదా 3 వ్రాసుకోవాలి
  • అలాగే  దానికి మీరు ఇచ్చేఇంప్రూవ్ మెంట్  ప్రయారిటీనం దు level 1 లేదా 2 లేదా 3 వ్రాసుకోవాలి
  • తప్పనిసరిగా డొమైన్లలో level1, level2 ఇచ్చిన వాటిని level 3 కు తీసుకు రావడానికి మీరు తీసుకునే చర్యలు వ్రాసుకోవాలి.




User Manual for uploading Self-Evaluation Dashboard

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "What you need to prepare for SHAALA SIDHI"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0