Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

WhatsApp Admin is NOT Ashamashi

వాట్సప్ అడ్మిన్ ఆషామాషీ కాదు!
WhatsApp Admin is NOT  Ashamashi

వాట్సప్ గ్రూప్ లో తేడా వస్తే . . జైలే నేను చేయలేదు ' అంటే కుదరదు 
గ్రూప్లో ఎవరు తప్పు చేసినా బాధ్యత అడ్మిదే 
 దోషిగా తేలితే . . 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష
వారణాసి కలెక్టరు , ఎస్పీ విడుదల చేసిన నోటీసు ప్రకారం

చేతిలో ఫోన్ . . చౌకగా ఇంటర్నెట్ . . ఉచితంగా వాట్సాప్ ఉంది కదా . . అని నాలుగు గ్రూప్లు క్రియేట్ చేసి వాటికి అడ్మిన్ అయి ఏదో ఘనకార్యం చేసినట్లు భావిస్తున్నారా . . అయితే జాగ్రత్త . ! మీరు సృష్టించిన గ్రూప్ లో ఎవరో . . ఏదో తేడా చేశారను కోండి .  ఆ పాపం మీ మెడకూ చుట్టుకుంటుంది . వివాదా స్పద . అసభ్య పోస్ట్ చేసిన సభ్యుడితో పాటు మీరూ . . . మూడు నుంచి ఐదేళ్ల పాటు జైల్లో ఉండాల్సి వస్తుంది . అదేంటి . . ఎవరో . . ఏదో పోస్ట్ చేస్తే . . అడ్మినికి ఏం సంబంధం అంటారా . . ! ఉంది . అందుకే . . ఇటీవల కర్ణాకటలో ' బాల్సేబాయ్స్ ' అనే గ్రూప్ లో కొందరు సభ్యులు ప్రధాని మోదీ చిత్రాన్ని అసభ్యకరంగా ' మార్చేసి పోస్ట్ చేయగా . . చివరకు అడ్మిన్ కూడా కటకటాలపాల య్యాడు . ఇలా వాట్సాప్ గ్రూప్ అడ్మి నను అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి . వాట్సాప్ . . ఫేస్బుక్ లో గ్రూక్స్ వల్ల దేశంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు ప్రస్తుతం అన్ని ప్రభుత్వాలనూ హెచ్చరిస్తున్నాయి . వదంతులు . . తప్పుడు వార్తల వ్యాప్తికి ఇవే కారణమవుతున్నాయని గుర్తించారు . దీంతో దేశవ్యాప్తంగా పోలీసులు వాట్సప్ , ఫేస్ బుక్ ఇతర గ్రూలను కట్టడిచేసే పనిలో పడ్డారు . గ్రూపుల ద్వారా అసభ్యకర , తప్పుడు సమాచారం , వదంతులు వ్యాప్తి చెందకుండా చర్యలు ముమ్మరం చేస్తున్నారు . ఇందులో భాగంగానే వాట్సాప్ లో వివాదాస్పద పోస్టు రాకుండా . . ఆయా గ్రూపుల అడ్మిన్లను కూడా బాధ్యులను చేస్తు న్నారు . ఒక్క జమ్మూ కశ్మీర్లోనే 500 పైగా వాట్సప్ గ్రూపులు సైని కులపైకి రాళ్లు విసిరేందుకు అక్కడి యువతను ప్రోత్సహిం చినట్లు పోలీసులు గుర్తించి వాటిని ఇప్పుడు బంద్ చేస్తు న్నారు . మొత్తానికి వాట్సాప్ . . గ్రూప్ కి అడ్మిన్ అంటే ఇప్పుడు అంత ఆషామాషీ వ్యవహారం కాదు . ఎవరో ఏదో షేర్ చేశారు కదా . . అని అది ఆసలో కాదో ధ్రువీకరించుకోకుండా మళ్లీ షేర్ చేస్తే ఇబ్బందుల్లో పడ్డట్లే . గ్రూప్లో పెడితే గ్రూప్ సభ్యులకు తప్ప . . ఇతరులకు తెలియదు . . అనుకోవడం భ్రమ . గ్రూప్లో ఇతరులు దీన్ని మరో గ్రూట్లలో షేర్ చేస్తారు . ఇలా గొలుసుకట్టు షేర్లలో అది కొన్ని గంట ల్లోనే ఊహకు కూడా అందనంత మందికి చేరిపో తుంది . వీరిలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే . . కేసు మొదటి గ్రూప్ అడ్మిన్ వరకూ రావొచ్చు . ఆ పోస్ట్ను సృష్టిం చిన వారితో పాటు అడ్మినూ చిక్కుల్లో పడతాడు . అందువల్ల గ్రూప్ అడ్మిన్లు కూడా జాగ్రత్తగా ఉండా లని సైబర్ పోలీసులు . . నిపుణులు సూచిస్తున్నారు . ఏ లక్ష్యం . . . లేదా అంశంపై గ్రూప్ క్రియేట్ చేశారో . . దానిపైనే పోస్టులను అనుమతించాలి తప్ప . . ఇతర వివాదాస్పద పోస్టులు . . వ్యాఖ్యలను అనుమతించవ ద్దని సూచిస్తున్నారు . సాధారణంగా ఏవైనా నేరాలు జరిగితే , వాటికి పక్కా ఆధారాలు సేకరించడం కష్టం . కానీ సోషల్ మీడియా , వాట్సప్ గ్రూప్ లో . తేడా చేస్తే . పక్కా ఆధా రాలు సేకరించడం పెద్ద సమస్య ఏమీ కాదు . కొన్ని గంటల్లోనే పూర్తి ఆధారాలు సేకరించి దోషిగా నిలబెట్టవచ్చని పోలీసులు అంటున్నారు . అందువల్ల ఫేస్బుక్ లోకానీ వాట్సాప్ లో కానీ గ్రూప్ క్రియేట్ చేసే ముందు . సభ్యులను ఆహ్వానించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు .
సాధారణ ఫొటో పెట్టినా నేరమే ! 
వాట్సప్లో గ్రూలో ప్రతి పోస్ట్ అడ్మిదే బాధ్యతనని తెలుగు రాష్ట్రాల పోలీసులు అంటున్నారు . పార్టీలు ఇతర ప్రాంతాల్లో ఫొటోలను కూడా అవతలివారి అనుమతి లేకుండా తీసి . . వాట్సప్లో పంచుకోవడం సరికాదని చెబుతున్నారు . ఇది అవతలి వారి ప్రైవసీకి భంగం కలిగిస్తుంది కనుక . . వారు పోలీ సులకు ఫిర్యాదు చేస్తే . . కటకటాలపాలుకాక తప్పదని హెచ్చరి స్తున్నారు . ఎదుటి వ్యక్తుల ఇష్టం లేకుండా . . వారి ఫొటోను సోషల్ మీడియాలోనో , వాట్సప్లోనో షేర్ చేయడం ఐపీసీ , ఐటీ చట్టాల ప్రకారం నేరమవుతుందని తెలిపారు . 
జాగ్రతలు . . ! 
  • వివాదాస్పద వ్యక్తులకు గ్రూప్ లో చోటు ఇవ్వకూడదు 
  • వివాదాస్పద పోస్ట పోలీసులకు ఫిర్యాదు చేయాలి వాటిని చేసిన సభ్యులను వెంటనే తొలగించాలి 
  • గ్రూప్ కి నిబంధనలు పెట్టుకుని అందరూ పాటించాలి 
  •  నిరంతరం . . గ్రూప్లో షేర్ అవుతున్న అంశాలను పరిశీలించాలి.
షేర్ చేయకూడని అంశాలు 
  • తెలియని సమాచారం 
  • కించపరిచేవి అసభ్యమైనవి 
  •  తప్పుడు సమాచారం, వదంతులు
  • తప్పుడు వార్తలు
  •  తప్ప్పుదారి పట్టించేవి 
  • మార్ఫింగ్ చేసిన ఫొటోలు  
  • విద్వేషాలు రెచ్చగొట్టేవి
  •  వివాదాలకు కారణమయ్యేవి వర్గపోరుకు దారితీసేవి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "WhatsApp Admin is NOT Ashamashi"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0