Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Your kids on the net - noticing what they are seeing


నెట్ లో మీ  పిల్లలు - ఏం చూస్తున్నారో గమనిస్తున్నారా?
  • నెట్ లో పిల్లలు - ఏం చూస్తున్నారో తెలియదు
  • తల్లిదండ్రుల్లో 60శాతం మంది సమాధానం ఇదే . .
  • ఓఎల్‌ఎక్స్ ఇండియా సర్వేలో వెల్లడి.

Your kids on the net - noticing what they are seeing


  • ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోనే నేస్త మైపోయింది .
  • ప్రత్యే కించి పిల్లలు , యువత ఆస్తమానం ఫోన్ చూస్తూ ఇంట ర్నెటే లోకంగా ఉంటున్నారు .
  •  మరి  నెట్లో మీ పిల్లలు ఏమేం చూస్తున్నారో గమనిస్తున్నారా ?
  •  వారి బ్రౌజింగ్ హిస్ట రీని చెక్ చేస్తు న్నారా ?
  •  ఈ ప్రశ్న లకు ' ఊహూ ' అంటున్న తల్లిదం డ్రులే ఎక్కువ ! !


 ఓఎల్ఎక్స్ 2020 ఇంటర్నెట్ బిహేవియర్ స్టడీ పేరుతో ఓఎల్‌ఎక్స్ సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది . ఇంటర్నెట్ వినియోగం , ఆన్లైన్ లావాదేవీలు , సైబర్ నేరాలపై నగరంలోని 18 - 55 ఏళ్ల మధ్యగల 7500 మంది నెటిజన్లను పలు ప్రశ్నలు అడిగింది . నెట్ చూస్తున్న పిల్లల గురించి తల్లిదండ్రులను అడిగితే దిగ్రమపరిచే స్పందన వ్యక్తమైంది . ' మా పిల్లలు నెట్లో ఏం శోధిస్తున్నారో . . ఏం చూస్తున్నారో మాకు తెలి యదు . వారి ల్యాప్ ట్యాప్ , స్మార్ట్ఫోన్ , బ్యా ట్లలో బ్రౌజింగ్ హిస్టరీని మేం పరిశీలించడం లేదు ' అని హైదరాబాద్లో ఉంటున్న 60శాతం తల్లిదండ్రులు పేర్కొన్నారు . అప్పుడప్పుడప్పుడూ బ్రౌజింగ్ హిస్టరీ చూస్తున్నామని 21శాతం . . నిత్యం పరిశీలిస్తున్నామని 19శాతం చెప్పారు . ఇక హైదరాబాదీల్లో 61 శాతం , సైబర్ క్రైమ్స్ బాధితులుగా మారే ప్రమాదం ఉందని ఈ సర్వే వెల్ల డించింది . సైబర్ నేరాలపై 15 శాతం మాత్రమే ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళుతు న్నారని వివరించింది . ఆన్లైన్ కన్నా ఆ లోనే ఎక్కువగా లావాదేవీలు చేస్తున్నారా ? అని అడగ్గా , 51 శాతం అవును అని , 18 శాతం మంది కాదు అని సమాధానమిచ్చారు . ఆన్లైన్ , ఆఫ్ లైన్ పద్దతుల్లోనూ లావాదేవీలు చేస్తామని 31శాతం చెప్పారు . తమ వ్యక్తిగత వివరాలను ఇత రులకు షేర్ చేస్తామని నెటిజన్లు వెల్లడించారు . 21 శాతం మంది తమ ఫోన్ నంబరు , అడ్ర ఎను . 22 శాతం మంది ఓటీపీని , 13 శాతం మంది బ్యాంక్ ఖాతా నంబరు , పాస్వర్డ్ , యూపీట పిన్లను , 13 శాతం మంది క్రెడిట్ / డెబిట్ కార్డు వివరాలను షేర్ చేస్తామని పేర్కొన్నారు . హైద రాబాద్ లోని 50 శాతం మందికి సైబర్ నేరాలపై కనీస అవగాహన లేదని సర్వే స్పష్టం చేసింది .

సర్వేలోని ప్రధానాంశాలివి 


  • ఆన్‌లైన్ బ్యాకింగ్ , ఇతర లావాదేవీలు చేసేందుకు ఎయిర్ ఫోర్ట్ , కేస్లలో ఉండే ఓపెన్ వై - ఫై సురక్షితమేనా ? 
  • అనే ప్రశ్నకు 28 , శాతం మంది అవునని , 72 % మంది కాదని సమాధానమిచ్చారు .
  •  ఓపెన్ వై - ఫైల ద్వారా ఆన్లైన్ లావాదేవీలు చేస్తే వ్యక్తిగత సమా చారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని వివరించారు . 
  • హైదరాబాదీలు అత్యధికంగా 65 శాతం పైనాన్షియల్ ఫ్రాడు గురవుతున్నారు . 
  • 28 శాతం ఐడెంటిటీ తెఫ్ట్ , 26 , శాతం స్పామ్ సందేశాలు , 24 శాతం ఫిషింగ్ సందేశాలకు స్పందించి మోసపోతున్నారు . 
  • పైబర్ నేరాల నియంత్రణకు ప్రభుత్వం , ప్రైవేట్ రంగాలు పాటుపడాలని 35 శాతం , బాధితులను పోలీసులు స్నేహపూర్వ కంగా చూడాలని 29 శాతం , ప్రజలకు అవగాహన కల్పించాలని 23 శాతం మంది చెప్పారు . 
  • పైమూడు అంశాలను అమలు చేయాలని మరో 43 శాతం మంది సమాధానమిచ్చారు . 
  • వెబ్సైట్ / అప్లికేషన్లోని సైప్లీ . ప్రైవసీ నిబంధనలను 45 శాతం చదవడం లేదు .
  •  27 శాతం మాత్రమే చదువు తున్నారు . 
  • 34 శాతమే డెబిట్ కార్డుల పాస్వర్డ్లను క్రమం తప్పకుండా మార్చుతున్నారు . 
  • తమ పాస్ వర్డ్ ను గుర్తుంచుకో లేకపోతున్నామని 26శాతం చెప్పారు .
  • సైబర్ మోసాలకు ఎక్కువగా యువకులే గురవుతున్నారు . 
  • బాధి తుల్లో 72 శాతం మంది 18 - 35 ఏళ్ల మధ్య వయస్కులే . 
  • 35 ఏళ్లకు పైబడినవారు 28 శాతమే . ఒక నెలలో 15 కన్నా ఎక్కువగా ఆన్లైన్ లావాదేవీలు 28 శాతం మంది చేస్తున్నారు .
  •  ఐదు లోపు 36 శాతం , 5 నుంచి 10 మధ్యలో 24 శాతం , 10 నుంచి 15 మధ్యలో 11 శాతం మంది ఆన్లైన్ లావాదే వీలు చేస్తున్నారు .


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Your kids on the net - noticing what they are seeing"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0