Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP RTC good news .. The appointment of 5 thousand apprentices

ఏపీ ఆర్టీసీ శుభవార్త.. 5 వేల అప్రెంటిస్‌ల నియమాకం.
AP RTC good news .. The appointment of 5 thousand apprentices

ఉద్యోగాల నియమాకాల్లో దూసుకెళ్తున్న ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఆర్టీసీలో 5 వేల మందిని అప్రెంటిస్‌లుగా నియమించకోడానికి నోటిఫికేషన్లు జారీ చేయనుంది. వీరికి స్టైఫండ్ అందజేస్తారు. జోన్ల వారీగా నియమాకాలు ఉంటాయి. నోటిఫికేషన్, రిక్రూట్మెంట్ ప్రక్రియ ఏప్రిల్ 15కల్లా పూర్తవుతుంది.

ఐటీఐ చేసిన అభ్యర్థులు www.apprenticeship.gov.in వెబ్ సైట్లో దరఖాస్తులను ఈ నెల 21లోగా అప్ లోడ్ చేయాలి. ఏప్రిల్‌ 9న ధృవపత్రాల పరిశీలన, ఏప్రిల్‌ 13న ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 15న వర్క్‌షాపులను కేటాయిస్తారు. ఆర్టీసీ ఏటా అప్రెంటిస్‌లు నియమించుకుంటూ ఉంటుంది. వీరికి నెలకు రూ.6931 చెల్లిస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP RTC good news .. The appointment of 5 thousand apprentices"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0