Jobs
హెచ్‌ఎస్‌ఎల్, విశాఖపట్నం
నోటీస్ బోర్డు
విశాఖపట్నంలోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు 51
పోస్టులు: డిజైనర్, జూనియర్ సూపర్‌వైజర్, ఆఫీస్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా (ఇంజినీరింగ్), గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్ 07, 2020.
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపించడానికి చివరితేది: ఏప్రిల్ 14, 2020.
వెబ్‌సైట్: https://www.hslvizag.in/

0 Response to "Jobs"
Post a Comment