Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Lunch at home

ఇంటికే మధ్యాహ్న భోజనం.!


  •  కరోనా వ్యాప్తిని నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు సైతం రద్దు చేసి విద్యార్థులకు తర్వాతి తరగతి ఉన్నతి కల్పించాయి.
  • కాగా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ క్లిష్టకాలంలోనూ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సెలవు రోజుల్లో విద్యార్థులు పౌష్టికాహారానికి దూరంగా ఉండకూడదన్న లక్ష్యంలో ఇప్పటికే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది.
  •  ఈమేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలకు సూచించనుంది.
  • వండిన భోజనం నేరుగా ఇంటికి సరఫరా చేయడం లేదా విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకుఖాతాలో నగదు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరాలని నిర్ణయించింది.
  • అనుకోని పరిస్థితుల్లో పాఠశాలలకు సెలవులు ఇస్తే విద్యార్థులకు చెందాల్సిన మధ్యాహ్న భోజనం అందించాలని నిబంధనల్లో ఉంది. అందుకే ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాం. ఏదేమైనా విద్యార్థులకు ప్రతిఫలం అందిస్తాం’ అని అధికారులు తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Lunch at home"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0