Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Cards will not work online from 16.03.2020.

ఎల్లుండి నుంచి కార్డులు ఆన్‌లైన్‌కు పనిచేయవు.
Cards will not work online from 16.03.2020.

ఇంతవరకు ఆన్‌లైన్ లావాదేవీలకు వాడని డెబిట్, క్రెడిట్ కార్డులు ఈ నెల 16 నుంచి ఆన్‌లైన్ లావాదేవీలకు చెల్లుబాటుకావు. వాటిని కేవలం ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) అంటే.. కౌంటర్లలో మాత్రమే వాడుకోడానికి వీలవుతుంది. అయితే సంబంధిత బ్యాంకులను సంప్రదించి, ఆన్‌లైన్ సదుపాయాన్ని పొందే వీలు ఉంటుంది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా మోసాలు జరగకుండా ఆర్‌బీఐ ఈమేరకు నిబంధనలు జారీ చేసింది.

ప్రస్తుతం ఉన్న కార్డులకే కాకుండా, ఇకపై జారీ చేసే వాటికి, రెన్యువల్‌ చేయించుకునే వాటికి ఈ షరతులు వర్తిస్తాయి. ఆన్‌లైన్‌, అంతర్జాతీయ లావాదేవీలకు కార్డులను వాడాలంటే బ్యాంకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సందేహాస్పద, నష్టదాయక లావాదేవీలకు సంబంధించి బ్యాంకులు కార్డులకు ఆన్‌లైన్‌, అంతర్జాతీయ లావాదేవీల సదుపాయాన్ని తొలగించే అధికారం కూడా ఉంటుంది.
కస్టమర్లు కూడా తమ కార్డులకు విత్ డ్రా పరిమితి విధించుకోడం, ఆన్ లైన్ సదుపాయాన్ని వాడుకోవడం, వాడుకోకపోవడం (స్విచాన్, స్విచాఫ్) వంటి ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Cards will not work online from 16.03.2020."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0