Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Details on Bridge Course Maintenance Starting 16th

16 నుండి ప్రారంభం కానున్న బ్రిడ్జ్ కోర్స్ నిర్వహణ పై పాటించాల్సిన ముఖ్య వివరాలు..
Details on Bridge Course Maintenance Starting 16th


  • 1) బ్రిడ్జి కోర్సు లో భాగంగా బేస్లైన్ పరీక్షను ది 16.03.2020 న ఉదయం 10 గంటలకు జిల్లా లోని అన్ని ప్రాధమిక పాఠశాలలలో(except private primary schools)  జరుగునట్లు మండల విద్యా శాఖాధికారులు సదరు ప్రధానోపాధ్యాయులకు ఆదేశించవలెను.
  • 2) బేస్లైన్ పరీక్ష అయిపోయిన వెను వెంటనే ఉపాధ్యాయులచే వాల్యూ చేయించి విద్యార్థులను స్థాయి1 మరియు స్థాయి 2 లు గా  మండల  లోని అన్ని పాఠశాలల వివరాలు consolidation చేసి మండల విద్యా శాఖాధికారులు DCEB  కు వాట్స్అప్   నకు పంపడం లేదా  కు మెయిల్ చేయవలెను.
  • 3)జిల్లా లోని ఉప విద్యా శాఖాధి కారులు, మండల విద్యాశాఖాధికారులు మరియు అసెస్మెంట్ సెల్ మెంబర్స్ పాఠశాలల్లో జరుగు బ్రిడ్జి కోర్స్ అమలును పరిశీలించి లోపాలు ఉంటే వాటిని సరిచేయవలెను.
  • 4) ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయులందరు ఈ బ్రిడ్జి కోర్స్ ను ఎటువంటి deviations లేకుండా అమలుపరచాలని జిల్లా విద్యా శాఖాధి కారిని గారు ఆదేశించారు.
  •  5)విద్యార్థులకు ఎన్ని మార్కులు వచ్చిన ఇబ్భంది లేదు. విద్యార్థుల స్థాయి తెలుసుకొనుటకు మాత్రమే పరీక్ష నిర్వహించబడు తున్నది. కావున పరీక్షను ఎటువంటి Deviations లేకుండా నిర్వహించవలెనని జిల్లా విద్యా శాఖాధి కారిణి గారు ఆదేశించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Details on Bridge Course Maintenance Starting 16th"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0