Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Increase expiry of APset, Eset, Iset applications

ఏపీలో ఎంసెట్‌, ఈ సెట్‌, ఐసెట్‌ దరఖాస్తుల గడువు పెంపు
Increase expiry of APset, Eset, Iset applications

అమరావతి: ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌లకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు పెంచుతున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఎంసెట్‌కు ఏప్రిల్‌ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ సెట్‌, ఐసెట్‌కు ఏప్రిల్‌ 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేయాలని సూచించారు. లాక్‌డౌన్‌ కారణంగా టెన్త్‌ పరీక్షల్ని వాయిదా వేశామన్నారు. టెన్త్‌ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. లాక్‌డౌన్‌ నిబంధనల్ని అతిక్రమించిన వారిపై 330 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అత్యవసర సేవలన్నీ అందుబాటులో ఉంటాయని, నిత్యావసరాల ధరల్ని కలెక్టర్లు ఎప్పటికప్పుడు ప్రకటించాలన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Increase expiry of APset, Eset, Iset applications"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0