Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Increased APAR deadline for employees

ఉద్యోగులకు ఏపీఏఆర్ గ‌డువును పెంచిన ప్ర‌భుత్వం.
Increased APAR deadline for employees

ప్ర‌తిభ ఆధారంగా ఉద్యోగుల వార్షిక మ‌దింపు (ఏపీఏఆర్‌) ప్ర‌క్రియ గ‌డువు తేదీని పొడిగిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా మ‌హ‌మ్మారిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వ యంత్రాంగ రాత్రింబ‌వ‌ళ్లూ క‌ష్ట‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ మేర‌కు పొడిగించిన తేదీల‌ను ప్రక‌టించింది. ఏటా ఈ ప్ర‌క్రియ ఈపాటికే మొద‌ల‌వుతుంది. కానీ ఇప్పుడు స‌వ‌రణ‌లు ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించిన వివ‌రాల ప్ర‌కారం..
ఏటా గ్రూప్ ఏ, బీ, సీ అధికారులు, సివిల్ స‌ర్వీసెస్ అధికారులు ఏపీఏఆర్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేసి పంపేందుకు మే 30వ‌ర‌కూ గ‌డువు ఉంది. సెల్ఫ్ అప్రైజ‌ల్ రిపోర్ట్ పంపేందుకు జూన్ 30వ తేదీ వ‌ర‌కు స‌మ‌యం ఉంది.  ఏపీఏఆర్ పూర్తి చేసిన అనంత‌రం సంబంధిత అధికారి అందుబాటులో లేక‌పోతే సెప్టెంబ‌ర్ 30వ తేదీలోగా, అధికారి ఉంటే అక్టోబ‌ర్ 30వ తేదీలోగా తెలియ‌జేయాల్సి ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Increased APAR deadline for employees"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0