JAGAN Government is a key decision. . Faster implementation of decisions.
జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం . . నిర్ణయాలు వేగంగా అమలుకు.
కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో ప్రభుత్వం నిర్ణయాలు వేగంగా అమలుకు సీనియర్ అధికారులను ఏపీ ప్రభుత్వం నియమించింది .
కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో ప్రభుత్వం నిర్ణయాలు వేగంగా అమలుకు సీనియర్ అధికారులను ఏపీ ప్రభుత్వం నియమించింది. జిల్లాకో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఆయా జిల్లాలకు వెళ్లాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
జిల్లాల వారీగా అధికారుల వివరాలు

- శ్రీకాకుళం - ఎంఎం నాయక్
- విజయనగరం - వివేక్ యాదవ్
- విశాఖ - కాటంనేని భాస్కర్
- తూర్పు గోదావరి - బి.రాజశేఖర్
- పశ్చిమగోదావరి - ప్రవీణ్ కుమార్
- కృష్ణా - సిద్దార్థ్ జైన్
- గుంటూరు - కాంతిలాల్ దండే
- ప్రకాశం - ఉదయ లక్ష్మి
- నెల్లూరు - బి.శ్రీధర్
- కర్నూలు - పీయూష్ కుమార్
- కడప - శశిభూషన్ కుమార్
- అనంతపురం - భాస్కరరావు నాయుడు
- చిత్తూరు - రాంగోపాల్
0 Response to "JAGAN Government is a key decision. . Faster implementation of decisions."
Post a Comment