Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

jobs: 120 jobs at National Aluminum Company

Jobs : నేషనల్ అల్యూమినియం కంపెనీలో 120 ఉద్యోగాలు

NALCO Recruitment 2020 | గేట్ 2020 స్కో ర్ ద్వారా 120 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్.
నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్-NALCO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ-GET పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 120 పోస్టుల్ని ప్రకటించింది. గేట్ 2020 స్కోర్ ఆధారంగా వీరిని నియమించనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు ఏప్రిల్ 9 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://nalcoindia.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
మొత్తం ఖాళీలు- 120
మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్- 45

ఎలక్ట్రికల్ లేదా పవర్ ఇంజనీరింగ్- 29
ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 15
కెమికల్ ఇంజనీరింగ్- 9
మెటల్లార్జికల్ ఇంజనీరింగ్- 13
సివిల్- 5
ఆర్కిటెక్చర్ లేదా సిరామిక్స్ ఇంజనీరింగ్- 5
మైనింగ్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా- 4
NALCO RECRUITMENT 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 20
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 9 సాయంత్రం 5.30 గంటలు
వేతనం- మొదటి ఏడాది శిక్షణ సమయంలో రూ.10.52 లక్షలు. జూనియర్ మేనేజర్ పోస్టుకు ఎంపికైన తర్వాత రూ.15.73 లక్షలు.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "jobs: 120 jobs at National Aluminum Company"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0