jobs: 733 jobs in railway and other companies. . . 26.03.2020 Last date for application.
Jobs : రైల్వేతో పాటు ఇతర సంస్థల్లో 733 ఉద్యోగాలు . . . దరఖాస్తుకు 26.03.2020 లాస్ట్ డేట్.
Jobs ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త . పలు నోటిఫికేషన్లకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది . 3 నోటిఫికేషన్లలో 733 పోస్టులకు దరఖాస్తు చేయడానికి 26.03.2020 చివరి తేదీ .
మీరు ఐటీఐ పాస్ అయ్యారా? బీటెక్ పూర్తి చేశారా? లేదా ఇంకా ఇతర విద్యార్హతలున్నాయా? రైల్వేతో పాటు పలు సంస్థలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నాయి. మూడు నోటిఫికేషన్ల ద్వారా 733 ఉద్యోగాలు భర్తీ చేయనున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 మార్చి 26 లాస్ట్ డేట్. మరి ఆ నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోండి.
1. భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన డీజిల్ లోకో మోడర్నైజేషన్ వర్క్స్-DMW ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. 182 పోస్టులున్నాయి. అభ్యర్థులు ముందుగా https://www.apprenticeship.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే.
2. నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్-NIC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిస్ట్, సైంటిఫిక్ / టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 495 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తుకు 2020 మార్చి 26 చివరి తేదీ.
3. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇండస్ట్రియల్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాలు, ప్రాజెక్టుల్లో 56 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి 12 నెలల తాత్కాలిక పోస్టులు మాత్రమే.

0 Response to "jobs: 733 jobs in railway and other companies. . . 26.03.2020 Last date for application."
Post a Comment