Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Online training for teachers Digital Training by Boath Shiksha Lokam App

  • ఉపాధ్యాయులకు ఆన్లైన్ శిక్షణ 
  • బోథ్ శిక్షా లోకం Google యాప్ ద్వారా డిజిటల్ శిక్షణ 
  • ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు హోమ్ ఫ్రమ్ ట్రైనింగ్ 
  • లాక్ డౌన్ కారణంగా ఇంట్లో నుంచే వృత్తి నైపుణ్యం పెంచుకునే అవకాశం Google ప్లే స్టోర్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకునే వీలు
  •  లాక్ డౌన్ కారణంగా ఇంట్లో నుంచే వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశం.
Online training for teachers  Digital Training by Boath Shiksha Lokam App

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఇంట్లో నుంచి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేందుకునే విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది . కరోనా వైరస్ కట్టడి చేసేం దుకు పాఠశాలలకు సెలవులు , లాడ్రన్ కార ణంగా ఇళ్లకే పరిమితమైన ఉపాధ్యాయుల్లో అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది . అం దులో భాగంగా ఆన్‌లైన్ విధానంలో ఉపాధ్యా యులకు శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించిం ది . ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విద్యాశాఖ కమిషనర్ వి . చినవీరభద్రుడు వీడు దల చేశారు . ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్వహిం చిన వృత్తి నైపుణ్యత శిక్షణ తరగతులకు హాజు రైన ఉపాధ్యాయులకు స్వయం అభ్యసన కార్య క్రమాన్ని రూపొందించారు . ఫిబ్రవరిలో రాష్ట్ర విద్య పరిశోధన , శిక్షణ మండల ( ఎస్సీఈఆర్టీ ) ఆధ్వర్యంలో నిర్వహించిన సమగ్ర అభ్యసన కార్యక్రమం ( ఎల్ ఈపీ ) కింద శిక్షణ పొందిన 
ఉపాధ్యాయులకు డిజిటల్ లెర్నింగ్ కార్యక్రమా నికి హాజరు కావాల్సి ఉంది .
లాభమే 
 ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించేందుకు Google ప్రత్యేక యాప్ ప్రభుత్వం అందుబాటులోనికి తెచ్చింది . బోధ్ శిక్షాలోకం పేరుతో Google ప్లేస్టోర్ లో ఉంచిన యాప్ ను డౌన్ లోడ్ చేసుకో వాలని విద్యాశాఖ మార్గదర్శకాల్లో పేర్కొ న్నారు . ట్యాలు , స్మార్ట్ ఫోన్ ద్వారా యాప్ డౌన్ లోడ్ చేసుకున్న ఉపాధ్యాయులు తమ ట్రెజరీ ఐడీతో లాగిన్ అయ్యి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి . ఉపాధ్యాయుల్లో స్వయం అభ్య సన సామర్థ్యాన్ని పెంపొందించి , వృత్తి నైపు ణ్యాన్ని అభివృద్ధి పరచుకునే విధంగా పాఠ్యాం శాలతో కూడిన వీడియోలు ఇందులో పొందు పరిచారు . ఈ డిజిటల్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు డీఈఓ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ చార్జిగా వ్యవహరిస్తుం డగా , డైట్ ప్రిన్సిపాల్ కోర్సు పర్యవేక్షణాధి కారిగా వ్యవహరిస్తారు . వీరితో పాటు జిల్లా | స్థాయిలో ఎంపిక చేసిన కీ - రిసోర్సు పర్సన్లు , రీసోర్సు పర్సన్లు రోజు వారి పాఠ్యాంశాలను అప్ లోడ్ చేస్తారు . యాప్ డౌన్ లోడ్ చేసుకున్న ఉపాధ్యాయులు రోజు వారి పాఠ్యాంశాలను అధ్యయనం చేయటం , వీడియోలు చూడటం ద్వారా తమ లోని వృత్తి నైపుణ్యాలను అభివృ ద్ది పరచుకునేందుకు అవకాశాలున్నాయి .
ప్రభుత్వ ఆదేశాల మేరకు పిభ్రవరిలో జరిగిన శిక్షణ తరగతులకు హాజరైన ఉపాధ్యాయులు యాపను ఇన్‌స్టాల్ చేసుకుని డిజిటల్ ట్రైనిం గ్లో పాల్గొనే విధంగా చూడాల్సి ఉంది . ఈ శిక్షణ పూర్తి అయితే వృత్తి నైపుణ్యం మరింతగా పెరిగి విద్యార్థులకు ఉపయోగపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Online training for teachers Digital Training by Boath Shiksha Lokam App"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0